FLIPKART BIG SAVING DAYS SALE NOW LIVE BEST DEALS ON PHONES SMART SPEAKERS AND TVS GH VB
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. రూ.3వేల నుంచి అందుబాటులో ప్రొడక్ట్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్(Big Saving Days Sale)ను ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన సేల్ ఈవెంట్(Event) జనవరి 22న ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు(Cusmers) అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లు(Discounts), బ్యాంక్ ఆఫర్లను(Bank Offers) సొంతం చేసుకోవచ్చు.
ఈ–కామర్స్(E Commerce) దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్(Big Saving Days Sale)ను ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన సేల్ ఈవెంట్(Event) జనవరి 22న ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు(Customers) అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లు(Discounts), బ్యాంక్ ఆఫర్లను(Bank Offers) సొంతం చేసుకోవచ్చు. టీవీలు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లు, స్ట్రీమింగ్ పరికరాలపై భారీ తగ్గింపును పొందవచ్చు. ICICI క్రెడిట్ కార్ట్‌తో చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
స్మార్ట్ టీవీలు..
మీరు 43- అంగుళాల 4K రిజల్యూషన్ స్మార్ట్ టీవీల కోసం చూస్తుంటే, ఇదే మంచి సమయం. ఎందుకంటే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో షియోమీ, శాంసంగ్‌తో సహా అనేక స్మార్ట్‌టీవీలపై తాత్కాలిక ధర తగ్గింపు లభిస్తుంది. వాటిపై ఓ లుక్కేయండి.
ఎంఐ 4X 108 cm (43-అంగుళాల) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ కేవలం రూ. 29,999 ధర వద్ద లభిస్తుంది.
శామ్సంగ్ క్రిస్టల్ 4K 108 cm (43-అంగుళాల) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ టీవీ రూ. 36,999 ధర వద్ద లభిస్తుంది.
రియల్మీ 108 cm (43-అంగుళాల) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ. 29,999 ధర వద్ద లభిస్తుంది.
Vu ప్రీమియం 108 సెం.మీ (43-అంగుళాల) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ. 25,999 ధర వద్ద లభిస్తుంది.
స్మార్ట్ స్పీకర్లు..
మీరు మ్యూజిక్ ప్రియులా? సరసమైన ధరలోనే అదిరిపోయే స్మార్ట్ స్పీకర్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో డిస్కౌంట్‌పై లభిస్తున్న ఈ స్మార్ట్ స్పీకర్లను పరిశీలించండి.
యాపిల్ హోమ్‌పాడ్ మినీ రూ. 7,999 ధర వద్ద లభిస్తుంది.
గూగుల్ నెస్ట్ హబ్ రూ. 5,999 ధర వద్ద లభిస్తుంది.
గూగుల్ నెస్ట్ ఆడియో రూ. 5,999 ధర వద్ద లభిస్తుంది.
లెనెవో స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్ రూ. 3,999 ధర వద్ద లభిస్తుంది.
స్ట్రీమింగ్ డివైజెస్..
మీరు మీ ప్రస్తుత టీవీని స్ట్రీమింగ్ డివైజ్‌తో అప్డేట్ చేయాలనుకుంటే, బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అనేక స్ట్రీమింగ్ డివైజెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీటిని బ్యాంక్ ఆఫర్లతో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. HDMI పోర్ట్ లేదా USB పోర్ట్ ద్వారా మీ టీవీకి కనెక్ట్ చేయవచ్చు.
ఎంఐ బాక్స్ 4k మీడియా స్ట్రీమింగ్ డివైజ్ రూ. 3,499 ధర వద్ద లభిస్తుంది.
రియల్మీ 4k స్మార్ట్ గూగుల్ టీవీ స్టిక్ రూ. 3,499 ధర వద్ద లభిస్తుంది.
ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్ నోకియా మీడియా స్ట్రీమర్ రూ. 2,999 ధర వద్ద లభిస్తుంది.
యాపిల్ టీవీ 4K 32 జీబీ రూ. 17,999 ధర వద్ద లభిస్తుంది.
స్మార్ట్ఫోన్లు..
బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈవెంట్లో కొన్ని స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. యాపిల్, రియల్‌మీతో సహా డిస్కౌంట్‌పై లభిస్తున్న స్మార్ట్ఫోన్లను పరిశీలించండి.
యాపిల్ ఐఫోన్ 12 మినీ (64GB) రూ. 41,999 ధర వద్ద లభిస్తుంది.
మోటరోలా G60 (128GB) రూ 17,999 ధర వద్ద లభిస్తుంది.
వివో X60 (128GB) రూ 34,990 ధర వద్ద లభిస్తుంది.
ఎంఐ 11 లైట్ (128GB) రూ 23,999 ధర వద్ద లభిస్తుంది.
రియల్మీ GT 5G రూ. 37,999 ధర వద్ద లభిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.