హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్... రూ.25,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్... రూ.25,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్... రూ.25,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
(image: Flipkart)

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్... రూ.25,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే (image: Flipkart)

Flipkart Big Saving Days Sale | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ కొనసాగుతోంది. రూ.25,000 లోపు స్మార్ట్‌ఫోన్లపై (Smartphone Under Rs 25000) డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు కూడా పొందొచ్చు.

ఇంకా చదవండి ...

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) కొనసాగుతోంది. షావోమీ, రియల్‌మీ, పోకో, వివో లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 8న ముగుస్తుంది. అప్పట్లోగా డిస్కౌంట్ ఆఫర్స్ పొందచ్చు. మరి ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.25,000 లోపు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఏవి? ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది? తెలుసుకోండి.

Motorola Edge 20 Fusion: మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.20,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.17,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Mi 11 Lite: ఎంఐ 11లైట్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.19,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Smartphone Offer: ఎస్‌బీఐ కార్డ్ ఉందా? ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్

Moto G52: మోటో జీ52 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.13,499 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,499 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Vivo V21: వివో వీ21 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,990 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,990. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.20,990 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Poco X4 Pro 5G: పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.21,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.16,499 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Amazon Summer Sale: ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్... త్వరపడండి

Realme 9 Pro: రియల్‌మీ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.16,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Motorola Edge 20: మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఆఫర్‌లో రూ.24,249 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Oppo A53s: ఒప్పో ఏ53ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.16,240 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Vivo V23 5G: వివో వీ23 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,990. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.27,490 ధరకు సొంతం చేసుకోవచ్చు.

First published:

Tags: 5G Smartphone, Flipkart, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు