Home /News /technology /

FLIPKART BIG SAVING DAYS SALE KNOW ABOUT BEST SMARTPHONES UNDER RS 20000 SS

Flipkart Sale: మీ బడ్జెట్ రూ.20 వేల లోపా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్ మొబైల్స్ ఇవే

Flipkart Sale: మీ బడ్జెట్ రూ.20 వేల లోపా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్ మొబైల్స్ ఇవే
(image: Flipkart)

Flipkart Sale: మీ బడ్జెట్ రూ.20 వేల లోపా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్ మొబైల్స్ ఇవే (image: Flipkart)

Flipkart Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో (Flipkart Big Saving Days Sale) భారీ డిస్కౌంట్‌తో స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. రూ.20,000 లోపు బడ్జెట్‌లో పలు మొబైల్స్ ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) ప్రారంభమైంది. ఇతర కస్టమర్లకు ఈ సేల్ జూలై 23న ప్రారంభం అవుతుంది. ఈ సేల్ జూలై 27న ముగుస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ (Smartphone Offers) ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, కొటక్ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. రూ.10,000 నుంచి రూ.20,000 మధ్య స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ పొందొచ్చు. మరి ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

Xiaomi 11i: షావోమీ 11ఐ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో బేస్ వేరియంట్‌ను రూ.19,999 ధరకే కొనొచ్చు.

Samsung Galaxy F23: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో బేస్ వేరియంట్‌ను రూ.12,999 ధరకే కొనొచ్చు.

Amazon Prime Day: 128GB స్టోరేజ్, 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా... ఆఫర్ ధర రూ.9,999 మాత్రమే

Oppo K10: ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,990 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో బేస్ వేరియంట్‌ను రూ.13,240 ధరకే కొనొచ్చు.

Moto G60: మోటో జీ60 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌తో లభిస్తోంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో రూ.13,999 ధరకే కొనొచ్చు.

Vivo T1 44W: వివో టీ1 44W స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో బేస్ వేరియంట్‌ను రూ.13,499 ధరకే కొనొచ్చు.

Poco M4 Pro: పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.18,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో బేస్ వేరియంట్‌ను రూ.11,499 ధరకే కొనొచ్చు.

Amazon Prime Free Subscription: జియో, ఎయిర్‌టెల్ ప్లాన్స్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

Redmi 10: రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో బేస్ వేరియంట్‌ను రూ.8,999 ధరకే కొనొచ్చు.

Vivo T1 5G: వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,990. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో బేస్ వేరియంట్‌ను రూ.14,990 ధరకే కొనొచ్చు.

Redmi Note 10s: రెడ్‌మీ 10ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో బేస్ వేరియంట్‌ను రూ.13,999 ధరకే కొనొచ్చు.

Redmi Note 10 Pro: రెడ్‌మీ నోట్ 10 ప్రో ధర చూస్తే 6జీబీ+64జీబీ వేరియంట్ రూ.15,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో బేస్ వేరియంట్‌ను రూ.13,999 ధరకే కొనొచ్చు.



Moto G51: మోటో జీ51 స్మార్ట్‌ఫోన్ కేవలం 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ధర రూ.14,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో బేస్ వేరియంట్‌ను రూ.11,999 ధరకే కొనొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Flipkart, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు