FLIPKART BIG SAVING DAYS SALE ENDS SOON KNOW ABOUT BEST SMART TVS UNDER RS 15000 FROM REALME XIAOMI AND OTHER BRANDS SS
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
Flipkart Sale | స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి అలర్ట్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై (Smart Tv Offers) భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.15,000 లోపే స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ట్యాబ్లెట్స్, కంప్యూటర్, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్ లాంటి ప్రొడక్ట్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ సేల్‌లో రూ.15,000 లోపు స్మార్ట్ టీవీలపై (Smart Tvs Under Rs 15,000) ఆఫర్స్ ఉన్నాయి థామ్సన్, కొడక్, మైక్రోమ్యాక్స్, సాన్‌సూయ్ లాంటి అనేక బ్రాండ్స్ స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ల వివరాలు తెలుసుకోండి.
Coocaa 32 inch Smart TV: కూకా హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 32 అంగుళాల మోడల్ ధర రూ.9,999. ఇందులో 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, డాల్బీ ఆడియో, ఐ కేర్ టెక్నాలజీ, రెండు హెచ్‌డీఎంఐ, ఒక యూఎస్‌బీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. కూలిటా ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
KODAK 7XPRO 32 inch Smart TV: కొడక్ 7XPRO సిరీస్ 32 అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.11,499. ఇందులో 24వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Coocaa 32 inch Smart TV: కూకా హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 32 అంగుళాల మోడల్ ధర రూ.11,999. ఇందులో 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ 10 డాల్బీ ఆడియో, ఐ కేర్ టెక్నాలజీ, రెండు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Thomson 9A 32 inch Smart TV: థామ్సన్ 9ఏ 32 అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.11,999. ఇందులో 24వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Micromax 32 inch Smart TV: మైక్రోమ్యాక్స్ 32 అంగుళాల మోడల్ ధర రూ.11,999. ఇందులో 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, రెండు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Blaupunkt 32 inch Smart TV: బ్లాపంక్ట్ సైబర్‌సౌండ్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.12,499. ఇందులో 40వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Sansui 32 inch Smart TV: సాన్సూయ్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.12,499. ఇందులో 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 50Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, రెండు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
realme NEO 32 inch Smart TV:రియల్‌మీ నియో 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.12,999. ఇందులో 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, రెండు హెచ్‌డీఎంఐ, ఒక యూఎస్‌బీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Mi 4A PRO 32 inch Smart TV: ఎంఐ 4ఏ ప్రో 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.14,999. ఇందులో 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.