హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Flipkart Sale | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో (Flipkart Big Saving Days Sale) స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ లభిస్తున్నాయి. గతంలో రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్స్ ఇప్పుడు రూ.15,000 లోపే లభిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) కొనసాగుతోంది. ఈ సేల్ మే 8న ముగుస్తుంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. షావోమీ, రియల్‌మీ, వివో, ఒప్పో లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. రూ.15,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది? బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది? తెలుసుకోండి.

Realme 9i: రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇక 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.10,499 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Redmi Note 10T 5G: రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.11,299 ధరకు సొంతం చేసుకోవచ్చు.

iPhone: తొలిసారి భారీ డిస్కౌంట్‌తో ఐఫోన్... ఆ మోడల్‌పై రూ.25,000 తగ్గింపు

Poco M4 Pro: పోకో ఎం4 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.16,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.11,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Poco M4 Pro 5G: పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.17,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Realme 9 5G: రియల్‌మీ 9 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ సేల్... రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Redmi Note 10 Pro: రెడ్‌మీ నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఆఫర్‌లో రూ.14,749 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Realme 9 Pro 5G: రియల్‌మీ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Infinix Note 11S: ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.11,749 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Offer: ఇలాంటి ఆఫర్ మళ్లీమళ్లీ రాదు... ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10,000 డిస్కౌంట్

Vivo Y53s: వివో వై53ఎస్ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990. ఆఫర్‌లో రూ.13,990 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Motorola G40 Fusion: మోటోరోలా జీ40 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. ఆఫర్‌లో రూ.13,749 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Motorola G51 5G: మోటోరోలా జీ51 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ఆఫర్‌లో రూ.13,249 ధరకు సొంతం చేసుకోవచ్చు.

First published:

Tags: 5G Smartphone, Flipkart, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు