Home /News /technology /

FLIPKART BIG SAVING DAYS SALE 2022 MORE THAN 1O THOUSAND DISCOUNT ON VIVO V23 SMARTPHONE NS

Flipkart Big Saving Days Sale 2022: రంగులు మార్చే వివో ఫోన్ ఫై రూ.10 వేలకు పైగా డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ లో ఆఫర్ల పండగ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో Vivo V23 ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్ల వివరాలు మీ కోసం..

    ఇండియాలో ఇటీవల రెండు స్మార్ట్ ఫోన్లను (Smartphones) వివో(Vivo) విడుదల చేసిన విషయం తెలిసిందే. Vivo V23 మరియు Vivo V23 ప్రో భారతదేశంలో రంగులు మార్చే మొదటి స్మార్ట్‌ఫోన్‌లు కావడం విశేషం. ఇందులో Vivo V23 స్మార్ట్ ఫోన్ నేటి నుంచి అమ్మకానికి ఉంచారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న బిగ్ సేవింగ్ డేస్‌లో (Flipkart Big Saving Days Sale 2022) ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే, ఈ సేల్ లో ఈ ఫోన్ పై ప్రస్తుతం రూ.2,500 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉండడం విశేషం. Vivo 23 ఫోన్ భారతదేశంలో రూ. 29,990 నుంచి అమ్మకానికి ఉంచారు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Vivo V23 8GB + 128GB వేరియంట్ ధర రూ.29,990.

    రెండవ వేరియంట్ 12GB + 256GB. దీని ధర రూ. 34,990. ఇప్పటి వరకు ఫోన్ ప్రీ-ఆర్డర్ కోసం మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే.. ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా మీరు రూ.16,950 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లపై 2500 రూపాయల తగ్గింపును పొందొచ్చు.
    Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్​లో అదిరిపోయే ఆఫర్లు.. రూ.3వేల నుంచి అందుబాటులో ప్రొడక్ట్స్ ఇవే..

    ఫోన్ స్పెసిఫికేషన్లు..
    Vivo V23, V23 Pro రెండూ రెండు రంగు ఎంపికలతో వస్తాయి. వీటిలో సన్‌షైన్ గోల్డ్ మరియు స్టార్‌డస్ట్ బ్లాక్ ఉన్నాయి. V23 Pro మరియు V23 ఫోన్‌లు వరుసగా 6.56-అంగుళాల మరియు 6.44-అంగుళాల AMOLED డిస్‌ప్లేలతో వస్తాయి.
    Moto G71 5G: కాసేపట్లో మోటో జీ71 సేల్... 10 శాతం డిస్కౌంట్ పొందండి ఇలా

    V23 ప్రో ధర:
    8GB + 128GB వేరియంట్: 38,990
    12GB + 256GB వేరియంట్: రూ43,990

    V23 ధర:
    8GB + 128GB వేరియంట్: రూ.29,990
    12GB + 256GB వేరియంట్: రూ.34,990
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Flipkart, Smartphones, Vivo

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు