హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart BIG Diwali Sale 2022: ఎల్లుండి నుంచి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ దివాళి సేల్.. ఆ వస్తువులపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు.. విభాగాల వారీగా ఆఫర్ల వివరాలివే

Flipkart BIG Diwali Sale 2022: ఎల్లుండి నుంచి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ దివాళి సేల్.. ఆ వస్తువులపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు.. విభాగాల వారీగా ఆఫర్ల వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బిగ్ దీవాళి సేల్ (Big Diwali Sale) ను ప్రకటించింది వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇచ్చింది ఫ్లిప్ కార్ట్. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ఈ సేల్ ను నిర్వహించనున్నారు. ఈ సేల్ లోనూ భారీ ఆఫర్లు అందించనున్నట్లు వెల్లడించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఈ కామర్స్ (E-Commerce) కంపెనీలు వరుస ఆఫర్లతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత నెల 23-30 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహించిన ఫ్లిప్ కార్ట్ ఈ నెల 5 నుంచి 8 తేదీ వరకు బిగ్ దసరా సేల్ ను నిర్వహించింది. ఈ సేల్ నిన్ననే ముగిసింది. అయితే వెంటనే బిగ్ దీవాళి సేల్ (Flipkart Big Diwali Sale) ను ప్రకటించి వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇచ్చింది ఫ్లిప్ కార్ట్. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ఈ సేల్ ను నిర్వహించనున్నారు. ఈ సేల్ లోనూ భారీ ఆఫర్లు అందించనున్నట్లు వెల్లడించింది ఫ్లిప్ కార్ట్ (Flipkart). బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్లు, కెమెరాలు, కంప్యూటర్, యాక్ససరీలపై 80 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని వెల్లడించింది. స్మార్ట్ టీవీలపై దుమ్ము లేపే డిస్కౌంట్లు ఉన్నాయని వెల్లడించింది. టీవీలు మరియు అప్లియెన్సెస్ పై 75 శాతం డిస్కౌంట్లు ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ తన దివాళి సేల్స్ పేజీలో పేర్కొంది. ముఖ్యంగా 4K Ultra HD TVలు రూ.17,249 నుంచే ప్రారంభం కానున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. వాషింగ్ మిషన్లు రూ.6,990 నుంచి ప్రారంభం అవుతాయి. ఏసీలు 55 శాతం డిస్కౌంట్లతో కొనుగోలు చేయొచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

స్మార్ట్ టీవీలు రూ.7,199 నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించింది. ఇంకా ఫ్యాషన్ ఐటెమ్స్ పై 60-80 శాతం డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది. ఇంకా బ్యూటీ, ఫుడ్, టాయ్స్ ఐటెమ్స్ రూ.99 నుంచే ప్రారంభం అవుతాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. హోం&కిచెన్ ఐటెమ్స్ 80 తగ్గింపులతో లభిస్తాయని తెలిపింది. హెటల్, ఫ్లైట్ బుకింగ్స్ పై అదిరే ఆఫర్లు ఉంటాయని వెల్లడించింది తెలిపింది ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఇంకా ఫ్లైట్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్ పై సైతం భారీ డిస్కౌంట్లు అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది. శాతం డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది. ఇంకా బ్యూటీ, ఫుడ్, టాయ్స్ ఐటెమ్స్ రూ.99 నుంచే ప్రారంభం అవుతాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

Amazon Sale: వావ్.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.88 వేల భారీ తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మీరెప్పుడూ చూసి ఉండరు!

హోం&కిచెన్ ఐటెమ్స్ 80 తగ్గింపులతో లభిస్తాయని తెలిపింది. హెటల్, ఫ్లైట్ బుకింగ్స్ పై అదిరే ఆఫర్లు ఉంటాయని వెల్లడించింది తెలిపింది ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఇంకా ఫ్లైట్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్ పై సైతం భారీ డిస్కౌంట్లు అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది. ఇంకా అదనంగా ఈ సేల్ లో భారీ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. కొటక్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, Yono SBI తో షాపింగ్ చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపు అందుకోవచ్చు. ఇంకా పేటీఎంతో 10 శాతం తక్షణ క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు.

First published:

Tags: Flipkart, Latest offers, Smart TV, Smartphone

ఉత్తమ కథలు