హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart: ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి.. ఈ స్మార్ట్‌ఫోన్లపై బంపర్ ఆఫర్లు..

Flipkart: ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి.. ఈ స్మార్ట్‌ఫోన్లపై బంపర్ ఆఫర్లు..

Flipkart: ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి.. ఈ స్మార్ట్‌ఫోన్లపై బంపర్ ఆఫర్లు..

Flipkart: ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి.. ఈ స్మార్ట్‌ఫోన్లపై బంపర్ ఆఫర్లు..

Flipkart: బిగ్ బిలియన్ డేస్‌ సేల్‌లో శామ్‌సంగ్, షియోమి, పోకో, ఇతర స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.6వేల నుంచి రూ.60 వేల మధ్య ఉన్నాయి. అయితే ధరలతో సంబంధం లేకుండా వీటిపై బంపర్ ఆఫర్లు ఉన్నాయి. అవేంటో చెక్ చేద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఈ ఏడాది నిర్వహిస్తున్న అతిపెద్ద సేల్ ఈవెంట్ ‘బిగ్ బిలియన్ డేస్‌ సేల్’ (Big Billion Days Sale)లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, యాక్సెసరీస్, స్మార్ట్‌ఫోన్లు, ఇతర ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లు ఉన్నాయి. ఇప్పటికే సేల్ లైవ్‌లోకి వచ్చింది. దీంతో కస్టమర్లు తమకు కావాల్సిన ప్రొడక్టులను తక్కువ ధరకే సొంతం చేసుకుంటున్నారు. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్రతి స్మార్ట్‌ బ్రాండ్ నుంచి ఒక్కో మోడల్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. శామ్‌సంగ్, షియోమి, పోకో, ఇతర స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.6వేల నుంచి రూ.60 వేల మధ్య ఉన్నాయి. అయితే ధరలతో సంబంధం లేకుండా వీటిపై బంపర్ ఆఫర్లు ఉన్నాయి. అవేంటో చెక్ చేద్దాం.

* షియోమి, ఎమ్‌ఐ ఫోన్లపై ఆఫర్లు

- ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రెడ్‌మీ 10 ప్రైమ్ 6 GB వేరియంట్ ధర రూ.12,149కి తగ్గింది.

- రెడ్‌మీ నోట్ 10T 5G ఫోన్ ఇప్పుడు రూ. 11,699కి అందుబాటులో ఉంది.

- షియోమి 11i హైపర్ ఛార్జ్ 5G ఫోన్‌ను ఇప్పుడు రూ. 19,999కే కొనుగోలు చేయవచ్చు.

* శామ్‌సంగ్ డీల్స్

- శామ్‌సంగ్ S సిరీస్‌లో వచ్చినన ఫ్లాగ్‌షిప్ ఫోన్ శామ్‌సంగ్ S22+ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 1,01,999 వరకు ఉంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తోంది. తాజా సేల్‌లో ఇది కేవలం రూ. 59,999కి అందుబాటులో ఉంటుంది

- శామ్‌సంగ్ గెలాక్సీ S21 FE 5G ఫోన్‌ను అన్ని ఆఫర్లతో కలిపి రూ.31,999కి కొనుగోలు చేయవచ్చు.

- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో శామ్‌సంగ్ F23 5G (Samsung F23 5G) స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ అసలు ధర రూ.22,999 వరకు ఉండగా, ఆఫర్‌లో దీని ధర రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది.

* మోటొరోలా

- తాజా ఆఫర్‌లో మోటో G52 ఫోన్ ధరలు రూ. 12,599 నుంచి ప్రారంభమవుతాయి.

- మోటొరోలా ఎడ్జ్ 30 ధరలు ఇప్పుడు రూ.22,749 నుంచి ప్రారంభమవుతాయి.

* ఇన్ఫినిక్స్

- బడ్జెట్ రేంజ్‌లో తక్కువ ధరతో బెస్ట్ ఫోన్లను అందించే ఇన్ఫినిక్స్ మోడళ్ల ధరలు కూడా తాజాగా భారీగా తగ్గాయి. ఈ సేల్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G ఫోన్ ధర రూ. 12,599కు తగ్గింది.

- ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ఫోన్ ధర కేవలం రూ. 5,849తో ప్రారంభమవుతుంది.

* ఒప్పో డిస్కౌంట్లు

- బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఒప్పో F19s ధర రూ. 12,990.

- ఒప్పో K10 ధర రూ. 11,990 నుంచి ప్రారంభమవుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Flipkart, Flipkart Big Billion Days, Smartphones, Tech news

ఉత్తమ కథలు