ఇంతకుముందు ఆపిల్ కంపెనీ మాత్రమే మంచి క్వాలిటీ ఉన్న స్మార్ట్ వాచ్‌లను అందించేది. కానీ ఇప్పుడు అదేతరహాలో ఫైర్-బోల్ట్, బోట్, నాయిస్ వంటి కంపెనీలు తక్కువ ఖర్చుతో అఫర్డబుల్ రేంజిలో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. Firebolt నుండి కొన్ని స్మార్ట్‌వాచ్‌ల గురించి తెలుసుకుందాం.
నేటి ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీలో గాడ్జెట్స్ నిత్యావసర వస్తువుగా మారిపోతున్నాయి. మొదట్లో మొబైల్ ఫోన్లు మాత్రమే ఈ కేటగిరీలో ఉండేవి. ఇప్పుడు స్మార్ట్ వాచ్, స్మార్ట్ గ్లాసెస్, ఇయర్‌బడ్స్ వంటి గాడ్జెట్స్ కూడా ప్రతీ ఒక్కరూ కొనుగోలు చేస్తున్నారు. ఇది కాకుండా, ఇంతకుముందు ఆపిల్ కంపెనీ మాత్రమే మంచి క్వాలిటీ ఉన్న స్మార్ట్ వాచ్‌లను అందించేది. కానీ ఇప్పుడు అదేతరహాలో ఫైర్-బోల్ట్, బోట్, నాయిస్ వంటి కంపెనీలు తక్కువ ఖర్చుతో అఫర్డబుల్ రేంజిలో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. Firebolt నుండి కొన్ని స్మార్ట్‌వాచ్‌ల గురించి తెలుసుకుందాం.
Fire Bolt Ninja 2
హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటి 30+ ఫీచర్లతో Fire Bolt Ninja 2 Spo2 Full Touch Smart Watch అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఒక సారి చార్జ్ చేస్తే చాలు 7 రోజుల పాటు బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తుంది. మ్యూజిక్, కెమెరా కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఇందులో పొందవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ప్రస్తుతం 68% తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 4999 కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం 1599కి మాత్రమే కొనుగోలు చేయవచ్చు, అంటే మీకు మొత్తం రూ.3400 తగ్గింపుతో లభిస్తోంది.
Fire-Boltt Supreme
ఫైర్‌బోల్ట్ సుప్రీం స్మార్ట్ వాచ్ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 3ATM వాటర్‌ప్రూఫ్, Spo2, హృదయ స్పందన రేటు, బీపీ పర్యవేక్షణ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 12999 అయితే ఇప్పుడు 65% తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్‌ను కేవలం రూ.4499కి కొనుగోలు చేయడం ద్వారా రూ.8599 ఆదా చేసుకోవచ్చు.
Fire-Boltt Beast Pro
Firebolt Beast Pro వాచీలో Bluetooth Calling, వాయిస్ అసిస్టెంట్, లోకల్ మ్యూజిక్, వాయిస్ రికార్డర్, Spo2 మానిటరింగ్, హార్ట్ రేట్, ఫుల్ HD టచ్‌తో వచ్చే స్మార్ట్ వాచ్ ప్రస్తుతం 50 శాతం తగ్గింపుతో లభిస్తోంది. దీని అసలు ధర రూ. 9999, అయితే రూ. 5000 తగ్గింపు తర్వాత, మీరు స్మార్ట్ వాచ్‌ను కేవలం రూ. 4999కి కొనుగోలు చేయవచ్చు.
Fire Bolt Spo2
Fire Bolt Spo2 ఫుల్ టచ్ స్మార్ట్ వాచ్ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మెటల్ బాడీ, 8 రోజుల బ్యాటరీ లైఫ్ మరియు హార్ట్ రేట్ మానిటరింగ్‌తో వస్తుంది. ఇది కాకుండా, బ్లడ్ ఆక్సిజన్, ఫిట్నెస్, స్పోర్ట్స్ మరియు స్లిప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇది నలుపు రంగులో అందుబాటులో ఉంది మరియు ప్రస్తుతం 58% తగ్గింపును కూడా పొందుతోంది. Fire-Boltt నుండి ఈ స్మార్ట్ వాచ్ యొక్క అసలు ధర రూ. 5999 అయితే రూ. 3500 తగ్గింపు తర్వాత, మీరు దీన్ని కేవలం రూ. 2499కి కొనుగోలు చేయవచ్చు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.