హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Fathers Day 2021: ఫాదర్స్ డే స్పెషల్.. అమెజాన్​లో ఈ గాడ్జెట్స్​పై 65 శాతం వరకు డిస్కౌంట్

Fathers Day 2021: ఫాదర్స్ డే స్పెషల్.. అమెజాన్​లో ఈ గాడ్జెట్స్​పై 65 శాతం వరకు డిస్కౌంట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫాదర్స్ డే(జూన్ 20) సందర్భంగా కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలపై అమెజాన్ సంస్థ మంచి డిస్కౌంట్లు ప్రకటించింది. అవేంటో మీరు చూసేయండి..

ఫాదర్స్ డే(జూన్ 20) సందర్భంగా కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలపై అమెజాన్ సంస్థ మంచి డిస్కౌంట్లు ప్రకటించింది. జేబీఎల్, జాబ్రా, రియల్ మీ లాంటి సంస్థలకు చెందిన డివైజ్ లపై 65 శాతం వరకు రాయితీనిచ్చింది. వీటిలో మీ నాన్నకు నచ్చిన గాడ్జెట్​ గిఫ్ట్​గా ఇచ్చి ఆయన్ను సర్​​ప్రైజ్​ చేయండి. ఫాదర్స్​ డే సందర్భంగా అమెజాన్ ఆఫర్ ఉన్న ఈ టాప్-7 గాడ్జెట్లేంటో ఇప్పుడు చూద్దాం.

జేబీఎల్ లైవ్ 500బీటీ..

మీ నాన్న ఇంటి నుంచి పనిచేస్తుంటే ఆయనకు మంచి హెడ్ ఫోన్లు బహుమానంగా ఇస్తే మంచిది. అమెజాన్ లో జేబీఎల్ లైవ్ 500 బీటీ బ్లూటూత్ హెడ్ ఫోన్ పై 32 శాతం రాయితీని ప్రకటించింది. దీని ఒరిజనల్ ధర వచ్చేసి రూ.9,999లు కాగా.. 32 శాతం డిస్కౌంటుపై ప్రస్తుతం రూ.6,799లకు దొరుకుతుంది. ఈ వైర్లెస్ హెడ్ ఫోన్లు టాక్ త్రూ మోడ్ లో 30 గంటల బ్యాటీర బ్యాకప్, హ్యాండ్స్ ఫ్రీ కాల్ సపోర్ట్ ఇందులో ఉన్నాయి.

ఒప్పో ఎంకో ఎం31..

ఒప్పో ఎంకో ఎం31 ఇయర్ ఫోన్లపై అమెజాన్ 40 శాతం డిస్కౌంటు ఇంది. ఈ బ్లూటూత్ ఫోన్లు రాయితీ తర్వాత రూ.1,799(ఒరిజనల్ ధర రూ.2,999)లకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఇయర్ ఫోన్లు రెండు కలర్స్ లో లభ్యమవుతుంది. వాటర్ రెసిస్టెంట్ తో అందుబాటులోకి వచ్చిన ఈ ఇయర్ ఫోన్స్ సింగిల్ ఛార్జింగ్ తో 12 గంటల బ్యాటరీ బ్యాకప్ ను కలిగి ఉంది.

జాబ్రా ఇలైట్ యాక్టివ్ 65టీ..

జాబ్ర్ ఇలైట్ యాక్టివ్ 65టీ వైర్లెస్ ఇయర్ బడ్స్ పై అమెజాన్ లో 65 శాతం రాయితీ ఉంది. అసలు ధర రూ.16,999లు కాగా.. 11వేల రూపాయల డిస్కౌంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది రూ.5,999లకు సొంతం చేసుకోవచ్చు. అలెక్సా ఆప్షన్ కూడా ఇందులో ఉంది. సింగిల్ ఛార్జింగ్ తో 15 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇందులో ఉంది.

రియల్ మీ స్మార్ట్ వాచ్ ఎస్ ప్రో..

బడ్జెట్ మీకు సమస్య కానప్పటికీ రియల్ మీ స్మార్ట్ వాచ్ ఎస్ ప్రోను కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దీనిపై 25 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ రూ.13,999లు కాగా.. రాయితీ అనంతరం రూ.10,500లకు కొనుగోలు చేసుకోవచ్చు. వాటర్ రిసెస్టింట్ తో పాటు హార్డ్, SpO2 మానిటర్ ను అందిస్తుంది.

అమాజ్ బిప్ యూ ప్రో..

5 వేల రూపాయలలోపు స్మార్ట్ వాచ్ ధర కోసం మీరు చూస్తున్నట్లయితే అమాజ్ ఫిట్ బిప్ యూ ప్రో మెరుగైన గిఫ్ట్ గా అందజేయవచ్చు. దీని ధర రూ.6,999లు కాగా.. ప్రస్తుతం డిస్కౌంట్ 2000 పోగా రూ.4,999లకు కొనుగోలు చేయవచ్చు. అమాజ్ ఫిట్ బిప్ యూ ప్రో హార్ట్, SpO2 మానటిర్ తో వస్తుంది. అంతేకాకుండా 60కి పైగా స్పోర్ట్స్ మోడ్ లను అందిస్తుంది.

వన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్..

ఇటీవలే లాంచ్ అయిన వన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్ అమెజాన్ లో 11 శాతం రాయితీనిచ్చింది. తగ్గింపుతో విక్రయిస్తోంది. అసలు ధర రూ.2,799లు కాగా.. ఫిట్నెస్ ట్రాకర్ పై 300 రూపాయల రాయితీతో రూ.2,499లకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫిట్నెస్ బ్యాండ్ ఐపీ 68 రేటింగ్ తో అందుబాటులోకి వచ్చింది. SpO2 మానిటర్ ను కలిగి ఉంది.

ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5..

ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5పై అమెజాన్ లో 17 శాతం రాయితీ ఉంది. దీని ధర 2,999లు కాగా.. రరూ.500ల ఫ్లాట్ తగ్గింపుతో రూ.2,488లకు కొనుగోలు చేయవచ్చు. 1.1-అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు సింగిల్ ఛార్జింగ్ తో 14 రోజుల బ్యాటరీ బ్యాకప్ ను కలిగి ఉంది.

First published:

Tags: Amazon, Fathers Day 2021

ఉత్తమ కథలు