Home /News /technology /

FACEBOOK UPDATES NEW FEATURE IN FACEBOOK THAT YOU CANT AFFORD MISS CHECK HERE DETAILS RA

Facebook New Feature : ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్.. ప్రయోజనాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫేమస్ సోషల్ నెట్‌వర్కింగ్ ఫేస్‌బుక్ తన యూజర్స్ కోసం త్వరలో కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. అందులోని ఫీచర్స్ చూస్తే..

ఫేస్‌బుక్ వాడకం ఈ మధ్య కామన్ అయిపోయింది. చాలామంది ఈ సోషల్ నెట్‌వర్కింగ్‌ని ఎక్కువగా వాడుతుంటారు. ఇంత పాపులర్ అయిన ఫేస్‌బుక్ త్వరలో కొత్త ఫీచర్‌తో యూజర్స్‌ని ఆకట్టుకోనుంది. క్లియర్ హిస్టరీ పేరిట వచ్చే ఈ ఫీజర్‌తో అకౌంట్‌లోని బ్రౌజింగ్ హిస్టరీని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు.
ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ప్రైవసీ ఆప్షన్ ఉంది. అయితే.. ఇప్పుడు వచ్చే ఫీచర్‌తో యూజర్లకు మరింత మేలు జరుగుతుంది. వారి సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది. దీంతో.. హ్యాకింగ్ జరిగే అవకాశమే ఉండదు. ప్రజెంట్ టెక్నికల్‌గా పరీక్షిస్తున్న నిపుణులు.. దీనిని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
First published:

Tags: Facebook, Mobile App, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు