Facebook: మీ ఫేస్‌బుక్‌లో ఇతరులు లాగిన్ కాగానే మీకు అలర్ట్ మెసేజ్... సెట్టింగ్స్ మార్చుకోండి ఇలా

Facebook Login Alert | మీ అకౌంట్ హ్యాక్ కాకుండా మీరే జాగ్రత్త పడొచ్చు. ఇందుకోసం ఫేస్‌బుక్ అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు.

news18-telugu
Updated: March 28, 2019, 9:29 AM IST
Facebook: మీ ఫేస్‌బుక్‌లో ఇతరులు లాగిన్ కాగానే మీకు అలర్ట్ మెసేజ్... సెట్టింగ్స్ మార్చుకోండి ఇలా
Facebook: మీ ఫేస్‌బుక్‌లో ఇతరులు లాగిన్ కాగానే మీకు అలర్ట్ మెసేజ్... సెట్టింగ్స్ మార్చుకోండి ఇలా
news18-telugu
Updated: March 28, 2019, 9:29 AM IST
ఫేస్‌బుక్... స్నేహితుల అడ్డా. ఎక్కడో దూరంగా ఉన్న స్నేహితులు, పరిచయస్తులతో టచ్‌లో ఉండే వేదిక. అయితే అనేక దారుణాలు, మోసాలకు కూడా ఫేస్‌బుక్ అడ్డాగా మారిపోయింది. సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో తిష్టవేసుకొని కూర్చుంటారు. మరోవైపు యూజర్ల ప్రైవసీకి ముప్పు ఉంది. హ్యాకర్లు సులువుగా ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు. యూజర్ల అకౌంట్లను తమ మోసాలకు వాడుకుంటున్నారు. అందుకే ఫేస్‌బుక్ అకౌంట్ ప్రైవసీ ముఖ్యమైపోయింది. మీ అకౌంట్ హ్యాక్ కాకుండా మీరే జాగ్రత్త పడొచ్చు. ఇందుకోసం ఫేస్‌బుక్ అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. మరి ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకోండి.

Facebook Login Alert, facebook login alerts messenger, facebook login alert hacking, facebook login alert phishing, login alert for facebook for android, facebook unrecognized login, facebook alert email spam, Facebook privacy, facebook privacy basics, facebook privacy issues, facebook privacy settings photos, facebook privacy settings explained, facebook privacy settings 2019, ఫేస్‌బుక్ లాగిన్ అలర్ట్, ఫేస్‌బుక్ లాగిన్ అలర్ట్స్ మెసెంజర్, ఫేస్‌బుక్ ప్రైవసీ సెట్టింగ్స్, ఫేస్‌బుక్ అలర్ట్, ఫేస్‌బుక్ ప్రైవసీ

Facebook Login Alert: ఫేస్‌బుక్‌లో లాగిన్ అలర్ట్ ఇలా సెట్ చేసుకోండి



ముందుగా మీ ఫేస్‌బుక్ ఓపెన్ చేయండి.
కుడివైపు త్రీ డాట్స్ క్లిక్ చేయండి.


సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి.
మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Loading...
కొత్త పేజీలో చాలా ఆప్షన్స్ ఉంటాయి.
అందులో Security & Login క్లిక్ చేయండి.
Setting up extra security సెక్షన్‌లో Get alerts about unrecognised logins ఆప్షన్‌ పక్కన edit క్లిక్ చేయండి.
మీకు 'Notification', 'Messenger', 'Email' అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.
ప్రతీ దానికి Get notifications, Don't get notifications అనే ఆప్షన్స్ ఉంటాయి.
మీరు లాగిన్ అలర్ట్ ఎలా పొందాలనుకుంటే ఆ ఆప్షన్‌లో 'Get Notifiation' టిక్ చేయండి.
Save Changes క్లిక్ చేస్తే ఇక మీ ఫేస్‌బుక్‌లో ఇతరులు ఎవరు లాగిన్ చేసినా మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది.

Photos: బజాజ్ నుంచి కొత్త ఫోర్‌వీలర్... క్వాడ్రిసైకిల్ క్యూట్

ఇవి కూడా చదవండి:

17 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్... షావోమీ కొత్త టెక్నాలజీ

WhatsApp Chat: వాట్సప్‌లో ఈ షార్ట్‌కట్ మీకు తెలుసా?

NTA UGC NET 2019: యూజీసీ నెట్‌ పాసైతే 5 లాభాలు ఇవే... మార్చి 30 చివరి తేదీ
First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...