EPF Pass Book Download: పీఎఫ్ పాస్‌బుక్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

పీఎఫ్ పాస్‌బుక్ విషయంలో చాలా సందేహాలుంటాయి. ముఖ్యంగా పాస్‌బుక్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చాలామందికి తెలియదు.. అలాంటప్పడు ఇలా చేయండి..

Amala Ravula | news18-telugu
Updated: April 14, 2019, 4:43 PM IST
EPF Pass Book Download: పీఎఫ్ పాస్‌బుక్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 14, 2019, 4:43 PM IST
* పీఎఫ్ పాస్‌బుక్ కోసం అఫిషియల్ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.. అందుకోసం.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
http://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
* క్లిక్ చేశాక ఓ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో యూఎన్, ఆధార్, పాన్, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

* ఇప్పుడు గెట్ ఆథరైజ్డ్ పిన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది.
* ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటిపి అండ్ యక్టివేట్ యూఏఎన్ మీద క్లిక్ చేయాలి
* ఒక్కసారి యూఎన్ యాక్టివేట్ అయితే పాస్‌వర్డ్‌తో ఉన్న ఎస్ఎమ్ఎస్ వ్తుంది. దాన్ని లాగిన్ పాస్‌వర్డ్‌గా వాడుకోవాలి.


* మీ స్టేట్‌మెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ అయిన 6 గంటలు ఆగాలి
* ఆ తర్వాత..http://passbook.epfindia.gov.in/MemeberPassBook/Login.jsp ఈ లింక్‌ని క్లిక్ చేయాలి
* ఇప్పుడు మీ వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ పాస్‌వర్డ్ వాడి పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...