హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Emergency Numbers : ఈ అత్యవసర నెంబర్లు... మీ దగ్గర ఉన్నాయా?

Emergency Numbers : ఈ అత్యవసర నెంబర్లు... మీ దగ్గర ఉన్నాయా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Emergency Numbers : ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని సేవలకు, అత్యవసర సేవలకు ఉపయోగపడే కొన్ని ఫోన్ నంబర్స్ తెలుసుకుందాం.

మనది ప్రజాస్వామ్య దేశం. మనం ప్రభుత్వ సేవల్ని, ఎమర్జెన్సీ సేవల్ని ఉచితంగా పొందాలి. అందుకు ప్రభుత్వ కార్యాలయాలు ప్రత్యేక ఫోన్ నంబర్లు, హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశాయి. వాటిని తెలుసుకుంటే... ఆ సేవల్ని అసరమైనప్పుడు పొందవచ్చు. ఐతే... చాలా మందికి ఆ నంబర్లు తెలియవు. కనీసం ఆ నెంబర్లకు సంబంధించి ఏ ప్రభుత్వాలూ ప్రత్యేకంగా ప్రచారం చెయ్యవు. పైగా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో... ఎవరికి వారే తమ తమ నెంబర్లను చెబుతారే తప్ప అన్ని శాఖల నంబర్లూ ఒకేచోట లభించవు. మరో విచారకరమైన విషయమేంటంటే చాలా ప్రభుత్వ నంబర్లు సరిగా పనిచెయ్యవు. ఇదేమని అడిగితే పట్టించుకునే వ్యవస్థలుండవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని నెంబర్లు 100 శాతం కచ్చితత్వంతో పనిచేస్తాయి. అందువల్ల వాటి వివరాలు మన దగ్గర ఉంటే మంచిదే. అలాంటి నంబర్ల వివరాలు మీకోసం.

రైల్వే - 139

శాంతిభద్రతలు - 1090

ఓటు నమోదు కోసం - 1950

వైద్య సేవలు - 104

ఈవ్ టీజింగ్ - 1091

పిల్లలపై వేధింపులు - 1098

టెలికం సేవలు - 198

వ్యవసాయం సమాచారం - 18001801551

ఉపాధి హామీ పథకం - 18002004455

అత్యవసర వైద్య సేవలు - 108

విద్యుత్ సేవలు - 18004250028

తపాలా భీమా (పోస్టాఫీస్) - 18001805232

ఆర్టీసీ హెల్ప్ లైన్ - 18002004599

పోలీస్ - 100

అగ్నిమాపక సేవలు - 101

మీ సేవ - 1100

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇబ్బందులు - 155361

ఓటు నమోదు కోసం - 1950

ట్రాఫిక్ సమస్యలకు - 107

ఎలక్ట్రిసిటీ కంప్లైంట్ కోసం - 1912

ఎయిర్ లైన్ ఎంక్వైరీ - 1407

రైళ్లలో మహిళల భద్రత - 9003160980

ఏపీ ముఖ్యమంత్రికి కంప్లైంట్ - 1100

First published:

Tags: Mobiles, Technology

ఉత్తమ కథలు