EARBUDS AMAZON BUMPER OFFERS ON AUDIO DEVICES UP TO 85 PERCENT OFF ON HEADPHONES AND TRUE WIRELESS EARBUDS GH VB
Earbuds: ఆడియో డివైజ్‌లపై అమెజాన్ బంపరాఫర్లు.. హెడ్‌ఫోన్స్, ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌పై 85 శాతం వరకు డిస్కౌంట్
ప్రతీకాత్మక చిత్రం
కొత్త హెడ్‌ఫోన్స్ (Headphones), ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ (True Wireless Earbuds) కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా... అయితే అమెజాన్ (Amazon) మీ కోసం అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది.
కొత్త హెడ్‌ఫోన్స్ (Headphones), ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ (True Wireless Earbuds) కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా... అయితే అమెజాన్ (Amazon) మీ కోసం అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్ క్లియరెన్స్ సేల్‌లో భాగంగా బ్లూటూత్ హెడ్‌ఫోన్స్, ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ పై 85% వరకు డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఆ డిస్కౌంట్ ఆఫర్స్ పై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. బోట్ రాకర్జ్ 255 ప్రో బ్లూటూత్ వైర్లెస్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ పై 67% డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. దీంతో ఇప్పుడు బోట్ రాకర్జ్ 255 ప్రో రూ. 1,139కే లభిస్తోంది. ఇది లైట్ వెయిట్ డిజైన్‌ను కలిగి ఉంది. డీప్ రూట్ బేస్‌తో HD సౌండ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఇది బ్లూటూత్ v5.0, 10ఎమ్ఎమ్ డైనమిక్ డ్రైవర్ యూనిట్‌తో వస్తుంది. ఇది ఒకే ఛార్జ్‌పై 6 గంటల ప్లేబ్యాక్ టైం ఆఫర్ చేస్తుంది.
ఫైర్-బోల్ట్ బీఎన్1400 - Fire-Boltt BN1400
ఫైర్-బోల్ట్ బీఎన్1400 బ్లూటూత్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ 67% డిస్కౌంట్ తర్వాత రూ.1,499కి లభిస్తోంది. ఇది ఒక్క ఛార్జ్‌పై 40 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందజేస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ స్లాట్‌తో వస్తుంది. ఇది 10mm డైనమిక్ డ్రైవర్ యూనిట్, నాయిస్ ఐసోలేషన్‌ను కూడా కలిగి ఉంటుంది.
బౌల్ట్ ఆడియో ఎయిర్‌బాస్ లైవ్బడ్స్ - Boult Audio Airbass Livebuds
బౌల్ట్ ఆడియో ఎయిర్‌బాస్ లైవ్బడ్స్ 84% డిస్కౌంట్ తో కేవలం రూ.1,399 వద్ద సేల్ అవుతోంది. ఇది నాయిస్ ఐసోలేషన్ ఫంక్షనాలిటీతో చుట్టుపక్కల నాయిస్‌ను బ్లాక్ చేస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో 18 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందజేస్తుంది. మోనోపాడ్ ఫీచర్‌తో వచ్చే వీటిని సింగిల్ గా కూడా వాడొచ్చు.
సెన్హైజర్ సీఎక్స్ 150బీటీ వైర్లెస్ బ్లూటూత్
60% తగ్గింపుతో అందుబాటులోకి వచ్చిన సెన్హైజర్ CX 150BT వైర్లెస్ బ్లూటూత్ ని రూ.1,990కే సొంతం చేసుకోవచ్చు. ఇది సౌండ్ ఐసోలేషన్, త్రీ-బటన్ రిమోట్‌తో వస్తుంది. యూజర్లు ఒకే సమయంలో రెండు డివైజ్ లను కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 10 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
ఇన్ఫినిటీ (జెబీఎల్) గ్లైడ్ 500
ఇన్ఫినిటీ (జెబీఎల్) గ్లైడ్ 500 బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ 57% డిస్కౌంట్ తో రూ.1,499కి లభిస్తోంది. ఇవి లైట్ వెయిట్, ఫోల్డబుల్ డిజైన్‌ను అందిస్తాయి. సింగిల్ ఛార్జ్‌పై 20 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
నాయిస్ ట్యూన్ యాక్టివ్ బ్లూటూత్ వైర్లెస్
40% డిస్కౌంట్ తో వస్తున్న నాయిస్ ట్యూన్ యాక్టివ్ బ్లూటూత్ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ ను రూ. 1,198ని దక్కించుకోవచ్చు. ఇది డ్యూయల్ పెయిరింగ్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
బోట్ ఎయిర్‌డోప్స్ 391 ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్
బోట్ ఎయిర్‌డోప్స్ 391 ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ 46% తగ్గింపు తర్వాత రూ. 2,699కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో Qualcomm aptX చిప్‌సెట్‌ను అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 4.5 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. 5 నిమిషాల ఛార్జ్‌తో 1.5 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.