Nokia Discount: ఆ రెండు నోకియా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Nokia Discount | అమెజాన్ ఇండియాతో పాటు నోకియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో జూన్ 30 వరకు ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి. గత నెలలో లాంఛైన ఈ రెండు నోకియా ఫోన్లల్లో వాటర్ డ్రాప్ డిస్‌ప్లే, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్స్ ఉండటం విశేషం.

news18-telugu
Updated: June 18, 2019, 2:45 PM IST
Nokia Discount: ఆ రెండు నోకియా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్
Nokia Discount: ఆ రెండు నోకియా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ (Image: HMD Global)
news18-telugu
Updated: June 18, 2019, 2:45 PM IST
గత నెలలో రిలీజ్ చేసిన రెండు నోకియా స్మార్ట్‌ఫోన్లపై అప్పుడే డిస్కౌంట్ ప్రకటించింది హెచ్ఎండీ గ్లోబల్. నోకియా 4.2, నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరలకే కొనొచ్చు. లాంఛ్ చేసినప్పుడు నోకియా 4.2 ధర రూ.10,990 కాగా, నోకియా 3.2 ధర రూ.8,990. ప్రస్తుతం నోకియా 4.2 స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ+32జీబీ రూ.9,690 ధరకు, నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్‌ 2జీబీ+16జీబీ రూ.8,150 ధరకు, 3జీబీ+32జీబీ వేరియంట్ రూ.9,410 ధరకు లభిస్తుంది. అమెజాన్ ఇండియాతో పాటు నోకియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో జూన్ 30 వరకు ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి. గత నెలలో లాంఛైన ఈ రెండు నోకియా ఫోన్లల్లో వాటర్ డ్రాప్ డిస్‌ప్లే, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్స్ ఉండటం విశేషం.

నోకియా 4.2 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.7 అంగుళాల హెచ్‌డీ+, 1520x720 పిక్సెల్స్

ర్యామ్: 3 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 439
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,000 ఎంఏహెచ్
ధర: రూ.9,690

నోకియా 3.2 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.26 అంగుళాల హెచ్‌డీ+, 1520x720 పిక్సెల్స్
ర్యామ్: 2జీబీ, 3 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ, 32జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 439
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ధర:
2జీబీ+16జీబీ- రూ.8,150
3జీబీ+32జీబీ- రూ.9,410

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్... ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్

Xiaomi: షావోమీ, రెడ్‌మీ ఫోన్లు వాడుతున్నారా? మీకు గుడ్ న్యూస్

Jio Cricket: మై జియో యాప్‌లో క్రికెట్ కాంటెస్ట్... ఆడండి ఇలా
First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...