చిన్న వ్యాపారాలపై టెక్నాలజీ సానుకూల ప్రభావం

టెక్నాలజీ ఎప్పుడూ మనకు మేలు చేసేదే. దాన్ని ఎంతగా మన జీవితాల్లోకి అన్వయించుకుంటే అంతగా మన జీవితాలు మెరుగవుతాయి. అందుకు టెక్నాలజీ కంపెనీలు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాయి.

news18-telugu
Updated: January 23, 2020, 7:13 AM IST
చిన్న వ్యాపారాలపై టెక్నాలజీ సానుకూల ప్రభావం
డెల్ స్మాల్ బిజినెస్ సొల్యూషన్
  • Share this:
డిజిటల్ టెక్నాలజీ మనం రోజువారీ చేసే పనుల తీరును నిరంతరం మారుస్తోంది. ఎంతగా అంటే... మన జీవితాలను మరింత సులభంగా, మరింత సమర్థంగా మార్చుకోవడానికి మనం వాటిపై ఆధారపడుతున్నాం. అన్ని పరిశ్రమల్లో రెండంచెల ఎదుగుదలకు బాటలు పడటంతో, మన జీవితాల్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ సంవత్సరం మన ముందున్న సవాళ్లను అధిగమించడానికి 70 శాతం వ్యాపారవేత్తలు... యంత్రాల్ని మరింత ఎక్కువగా ఉపయోగించేందుకు అవకాశాలున్నాయి. వాస్తవానికి, టెక్ లీడర్‌లు ఎన్నో అవకాశాలున్నాయని భావించిన టెక్ ఆధారిత సర్వీస్‌ల ద్వారా ఖాతాదారుల డిమాండ్‌లను తెలుసుకోవాల్సిన అవసరం పెరుగుతోంది. డిజిటల్ ఫ్యూచర్ కోసం గ్రౌండ్ వర్క్ చేయడం ద్వారా కూడా ఆదాయ వృద్ధి రూపంలో కొత్త విలువ జోడించబడుతుంది. వ్యాపారాలు భవిష్యత్తును ఏ విధంగా చూడాలనే దానికి సంబంధించి నేటి డిజిటల్ ఎకానమీలో సృజనాత్మకత, టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఎంతో ముఖ్యమైనవి.

టెక్ ఆధారిత వ్యాపరస్తులు ఎల్లప్పుడూ తమ అభివృద్ధికి దోహదపడే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు. తమ ఉత్పత్తులు మరియ సేవలను ఆధునీకరించడం, అధ్యయనం చేయడానికి ఇది ఎంతో శక్తివంతమైన ప్రభావం చూపుతుంది. ప్రతి వ్యాపారానికీ తనదైన ప్రత్యేక మార్గం ఉంటే, టెక్నాలజీ వారి ఎదుగుదల మార్గాల్ని పున: నిర్వచిస్తుంది. ఉదాహరణకు, తమ ప్రక్రియలు ఆటోమేషన్ అయ్యేందుకు సాఫ్ట్‌వేర్, యాప్‌లను ఉపయోగించే వ్యాపారాలు, తమ పోటీదారుల కంటే మెరుగైన ప్రయోజనం అందించడంలో సాయపడే అత్యుత్తమ సాంకేతికతలను ఉపయోగిస్తాయి. మొబైల్ టెక్నాలజీస్ వేగంగా పురోగమించడం వల్ల, పనితీరును మెరుగుపరచడానికి టెక్నాలజీ అత్యావశ్యకమైనదిగా నేడు మారింది. వాస్తవానికి, నిర్దిష్ట ఆడియెన్స్‌ని టార్గెట్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా వ్యాపారాలు భారీగా లాభాన్ని పొందుతాయి, ఇది మరిన్ని అమ్మకాలు, సంభావ్య ఖాతాదారులకు దారితీస్తుంది. కొన్ని కంపెనీలు తమ కంపెనీ విధులను అవుట్‌సోర్స్ చేయడానికి టెక్నాలజీ ఉపయోగిస్తాయి, తద్వారా నిపుణులు దాన్ని మరింత మెరుగ్గా మార్చగలుగుతారు.

తాజా, ఆప్టిమైజ్ చేసిన టెక్నాలజీస్‌తో చిన్న వ్యాపారాలు ప్రయోజనం పొందగలవు. ముఖ్యంగా పనులు మరింత వేగంగా జరగడం కోసం డిజైన్ చేసిన ప్రక్రియల వ్యూహరచన, అమలు సమయంలో ప్రయోజనం చేకూరుతుంది. సాంకేతిక మౌలిక సదుపాయం వ్యాపారానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. చిన్ని వ్యాపారాలు ప్రయోజనం పొందేవిధంగా చూపించగల కొన్ని సానుకూల ప్రభావాలు ఇవి:
• ఉత్పాదకత పెరగడం. చిన్న వ్యాపారాలకు ఉత్పాదకత ఎంతో కీలకమైనది. అతి తక్కువ సమయంలో ఎంతో ఎక్కువ పొందేవిధంగా టెక్నాలజీ ఉత్పాదకత స్థాయిని పెంపొందిస్తుంది.
• సహకారంలో ప్రోత్సాహం: డిజిటల్ ఎకానమీలో, సృజనాత్మకత సహకారాన్ని అందిస్తుంది ఎందుకంటే ప్రజలు విఘాతం కలిగించే టెక్నాలజీని విశ్వసిస్తారు. ఇది చర్యల వేగాన్ని పెంపొందిస్తుంది, మొత్తం మీద వ్యాపారం యొక్క పెద్ద లక్ష్యాలకు దోహదపడుతుంది.
• సృజనాత్మకతను పెంపొందిస్తుంది: ప్రపంచవ్యాప్తంగా పోటీతత్త్వంతో కూడిన బిజినెస్ సొల్యూషన్‌లు అందించడానికి, చిన్న వ్యాపారాలకు టెక్నాలజీ విధిగా అవసరం. స్థిరంగా ప్రయోగాలు, నేర్చుకోవడం మరియు నేర్చుకోలేని భావనలు కొనసాగించడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, ఉత్తమమైన వాటిని ఆప్టిమైజ్ చేయడం - టెక్నాలజీని సరైన దిశలో నడిపించడం ద్వారా ఇవి సాధ్యమవుతాయి. చిన్న వ్యాపారాలు గందరగోళం నుంచి బయటకు పడేవిధంగా ఇన్నోవేషన్ దోహదపడుతుంది.
• పారదర్శకతకు వాగ్ధానం ఇస్తుంది: దీనిని ఉపయోగించే ఎవరి కొరకైనా విలువను సృష్టించే రీతిలో మేం మా టెక్నాలజీని ప్రోగ్రామ్ చేస్తాం. ఇది డిజిటల్ నమ్మకాన్ని కలిగిస్తుంది మరియు అడ్డంకులను అధిగమించే సామర్థ్యం దీనికి ఉంది. టెక్నాలజీ రిస్క్‌లు మరియు మోసాలను తొలగించడానికి సాయపడుతుంది, తద్వారా ఇది బిజినెస్ ప్రాసెస్‌లో మరింత సమర్థతను తీసుకొస్తుంది. పారదర్శకత రియల్ టైమ్ డేటా సేకరణ మరియు విశ్లేషణకు అనుమతిస్తుంది. మార్కెట్‌ల యాక్సెస్ మరియు ప్రభావాన్ని కలిగించడానికి అందించబడే టెక్నాలజీల ద్వారా చిన్న వ్యాపారాలు గణనీయంగా లబ్ధిని పొందుతాయి.
డెల్ స్మాల్ బిజినెస్ సొల్యూషన్


Dell స్మాల్ బిజినెస్ సొల్యూషన్‌ గురించి మనం మాట్లాడదాం. Dell స్మాల్ బిజినెస్ సెంట్రల్‌ని స్వీకరించిన చిన్న వ్యాపారాలు Dell ద్వారా అందించబడే ఆలోచనలు, అవలోకనాలు స్వీకరించడం ద్వారా గొప్ప మార్కెట్ విజిబిలిటీ, వాటాను పొందుతుంది. వారు అత్యావశ్యకంగా చేసే విషయం ఏమిటంటే, తమ టెక్నాలజీని నిర్వహించుకోవడంలో సాయపడటానికి చిన్న వ్యాపారాలు సరైన సమాచారాన్ని అందిస్తారు. తమ ఉత్పాదకతను గరిష్ట ఆప్టిమైజేషన్‌ చేయడం, డేటా బ్యాకప్‌ తమ వ్యాపార సమాచారాన్ని సంరక్షించడం మరియు మరియు సపోర్ట్ మరియు మెయింటెనెన్స్ యొక్క ఫైనాన్సింగ్, తరలింపు కోసం సైబర్ సెక్యూరిటీ వరకు, ఇన్నోవేషన్ ద్వారా మీరు పోటీదారులపై పైచేయి సాధించేందుకు దోహదపడుతుంది. Dell యొక్క స్మాల్ బిజినెస్ సెంటర్, చిన్న వ్యాపారాల్ని ప్రోత్సహిస్తుంది. టెక్-ఆధారిత పరిష్కారాల సంభావ్య ప్రయోజనాలు ఎంతో స్పష్టంగా ఉంటాయి, ఇవి ఏదైనా ఒక చిన్న వ్యాపారం సరిహద్దులను విస్తృతం చేస్తాయి.
Published by: Krishna Kumar N
First published: January 23, 2020, 7:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading