హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

TV Offer: సూపర్ డూపర్ ఆఫర్.. రూ.16,000 టీవీ రూ.5 వేలకే.. వడ్డీ లేకుండా ఈఎంఐలో కొనొచ్చు!

TV Offer: సూపర్ డూపర్ ఆఫర్.. రూ.16,000 టీవీ రూ.5 వేలకే.. వడ్డీ లేకుండా ఈఎంఐలో కొనొచ్చు!

TV Offer: సూపర్ డూపర్ ఆఫర్.. రూ.16,000 టీవీ రూ.5 వేలకే.. వడ్డీ లేకుండా ఈఎంఐలో కొనొచ్చు!

TV Offer: సూపర్ డూపర్ ఆఫర్.. రూ.16,000 టీవీ రూ.5 వేలకే.. వడ్డీ లేకుండా ఈఎంఐలో కొనొచ్చు!

Offers | మీరు కొత్త టీవీ కోసం ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం భారీ డీల్ అందుబాటులో ఉంది. రూ. 10 వేలకు పైగా డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Latest Offers | కొత్త టీవీ కొనాలని ప్లాన్ వేస్తున్నారా? అది కూడా బడ్జెట్ ధరలో టీవీ అయితే బెస్ట్ అని అనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం సూపర్ డూపర్ ఆఫర్ (Offer) ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే కొత్త టీవీ (TV) కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఏ టీవీపై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

క్రోమా వెబ్‌సైట్‌లో టీవీలపై అదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. మీరు క్రోమా 24 ఇంచుల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీపై సూపర్ ఆఫర్ పొందొచ్చు. ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 16 వేలుగా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మీరు కేవలం రూ. 5490కే కొనుగోలు చేయొచ్చు. అంటే మీరు ఈ టీవీపై నేరుగా రూ. 10,510 లేదా 66 శాతం తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ టీవీపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి.

వచ్చే వారం బ్యాంకులకు 2 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడు పనిచేయవంటే?

మీరు ఈ టీవీని నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కింద సొంతం చేసుకోవచ్చు. ఏడాది వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. అంటే వడ్డీ లేకుండా మీరు సులభ వాయిదాల్లో ఈ టీవీ కొనుగోలు చేయొచ్చు. దాదాపు అన్నీ ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. అయితే కొన్ని బ్యాంకులు ఈ ఫెసిలిటీని అందించకపోవచ్చు. అందువల్ల మీరు మీ క్రెడిట్ కార్డుపై ఈ ఆఫర్ ఉందో లేదో చెక్ చేసుకోండి.

రూ.10 వేలకే అదిరే ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్.. 10 ఏళ్లు వారంటీ!

ఇకపోతే ఈ టీవీలో హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, 16 వాట్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఏ ప్లస్ గ్రేడ్ ప్యానెల్ అమర్చారు. ఈ టీవీపై ఏడాది పాటు వారంటీ లభిస్తోంది. బడ్జెట్ ధరలో కొత్త టీవీ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండొచ్చు. అందువల్ల మీరు కొత్త టీవీ కోసం చూస్తూ ఉంటే డీల్ సొంతం చేసుకోవచ్చు. కాగా ఇంకా పెద్ద స్క్రీన్ టీవీ కావాలని భావిస్తే.. ఇతర మోడళ్లను పరిశీలించొచ్చు. రూ.8 వేల ధరకే 32 ఇంచుల టీవీలు లభిస్తున్నాయి. అందువల్ల మీ అవసరాలకు అనుగుణమైన టీవీని ఎంపిక చేసుకోవచ్చు. నెట్ కనెక్టివిటీ ఉంటే స్మార్ట్ టీవీ కూడా కొనుగోలు చేయొచ్చు.

First published:

Tags: Budget smart tv, Latest offers, LED TV, Offers, Smart TV

ఉత్తమ కథలు