Watch Live: చంద్రయాన్ -2 విక్రమ్ ల్యాండింగ్‌ను లైవ్‌లో చూడండి

చంద్రయాన్ -2 విక్రమ్ ల్యాండింగ్‌ను లైవ్‌లో చూడండి

news18-telugu
Updated: September 7, 2019, 1:12 AM IST
Watch Live: చంద్రయాన్ -2 విక్రమ్ ల్యాండింగ్‌ను లైవ్‌లో చూడండి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 7, 2019, 1:12 AM IST
అంతరిక్షంలో ఇస్రో మరో చరిత్ర సృష్టించే సమయం ఆసన్నమైంది. చంద్రయాన్ -2లో చారిత్రక ఘట్టం మొదలైంది. మరికాసేపట్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని ప్రధాని మోదీ బెంగళూరులోని ఇస్రో కంట్రోల్ రూమ్‌ నుంచి లైవ్‌లో చూస్తున్నారు. 70 విద్యార్థులతో కలిసి విక్రమ్ ల్యాండింగ్ దృశ్యాన్నీ వీక్షిస్తున్నారు. ఆ దృశ్యాలను ఇక్కడ లైవ్‌లో చూడండి.



First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...