Chandrayaan 2 Launch Live : నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 2

Chandrayaan 2 Launch Live | చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఇక్కడ లైవ్‌లో చూడండి.

news18-telugu
Updated: July 22, 2019, 2:50 PM IST
Chandrayaan 2 Launch Live : నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 2
చంద్రయాన్ 2 ప్రయోగం (Image:ISRO)
news18-telugu
Updated: July 22, 2019, 2:50 PM IST
130 కోట్ల మంది భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చింది.చంద్రయాన్ 2 సరిగ్గా 2.43గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-2 శాటిలైట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ఎల్వీ మార్క్-3ఎం1 రాకెట్ చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగం ప్రత్యక్ష ప్రసారాన్ని ఇక్కడ చూడండి.








First published: July 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...