Chandrayaan 2 | ఇస్రోను మెప్పించిన కాకినాడ అబ్బాయి కత్తిలాండి ఐడియా..

Moon Mission | శరణ్ బండ్రెడ్డి చేసిన సూచనలు ఇస్రోను ఆకట్టుకున్నాయి. మూడు ప్రధాన సూచనలు అంటూ ఇస్రో వాటిని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: July 14, 2019, 4:24 PM IST
Chandrayaan 2 | ఇస్రోను మెప్పించిన కాకినాడ అబ్బాయి కత్తిలాండి ఐడియా..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఉపగ్రహ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం గురించి దేశం మొత్తం ఆసక్తిగా తెలుసుకుంటోంది. (PTI)
  • Share this:
చంద్రయాన్ 2 ప్రయోగం మరికొన్ని గంటల్లో జరగబోతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిమీదకు 15వ తేదీ తెల్లవారుజామున 2.51 నిమిషాలకు తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. అయితే, చంద్రుడి మీదకు ఏమేం తీసుకెళితే బావుంటుంది? అంటూ ఇస్రో నెటిజన్లను ఓ ప్రశ్న అడిగింది. #MoonEssentials హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ఓ ప్రశ్నను సంధించింది. దీనికి భారీ ఎత్తున రియాక్షన్స్ వచ్చాయి. చాలా మంది చాలా సూచనలు చేశారు. అయితే, అందులో ఉన్న వాటిలో 3 ప్రధాన సూచనలను ఇస్రో ప్రకటించింది. ఆ సూచనలు చేసిన ముగ్గురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన శరణ్ బండ్రెడ్డి. చంద్రుడి మీదకు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన సామగ్రి ఇవే అంటూ శరణ్ బండ్రెడ్డి ఎనిమిది వస్తువులను సూచించాడు.



శరణ్ చేసిన సూచనలు ఇస్రోను ఆకట్టుకున్నాయి. మూడు ప్రధాన సూచనలు అంటూ ఇస్రో వాటిని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Published by: Ashok Kumar Bonepalli
First published: July 14, 2019, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading