Home /News /technology /

CAN REDMI NOTE 11 PRO REALLY PROVIDE ENOUGH CHARGING IN LESS THAN 15 MINUTES A DAY KNOW DETAILS HERE SS

Redmi Note 11 Pro నిజంగా 15 నిమిషాలలోపు ఒక రోజుకి సరిపడా ఛార్జింగ్ అందించగలదా? తెలుసుకోండి (Advertisement)

Redmi Note 11 Pro నిజంగా 15 నిమిషాలలోపు ఒక రోజుకి సరిపడా ఛార్జింగ్ అందించగలదా? తెలుసుకోండి (Advertisement)

Redmi Note 11 Pro నిజంగా 15 నిమిషాలలోపు ఒక రోజుకి సరిపడా ఛార్జింగ్ అందించగలదా? తెలుసుకోండి (Advertisement)

Redmi Note 11 Pro | రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్ ఇటీవల రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ నిజంగా 15 నిమిషాలలోపు ఒక రోజుకి సరిపడా ఛార్జింగ్ అందించగలదా? అది మేము తెలుసుకున్నాము. కాబట్టి మీరు సందేహపడనవసరం లేదు! మరింత తెలుసుకోండి.

    Xiaomi ఒక టెక్ దిగ్గజంలా "ఫాస్ట్ ఛార్జింగ్" ఫ్లాగ్ బేరర్గా ఉంది. చాలా కాలం క్రితం Xiaomi 11i తో వారు ఈ రంగంలోకి ఒక తుపాకీలా దూసుకువచ్చారు, మరి ఇప్పుడు Redmi Note 11 Pro సిరీస్తో ఈ పవర్ ఛార్జ్డ్ లెగసీని కొనసాగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు!. ఉత్తమమైన వాటిని మరింత మెరుగ్గా చేస్తామని వారు చేసిన వాగ్దానం ప్రకారం, Redmi #RedmiNote11 Pro సిరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. సరసమైన ధరలకే అత్యుత్తమ స్పెసిఫికేషన్లు అందించడంలో పేరుగాంచిన Redmi, ఇప్పుడు తాజాగా 67W టర్బో ఛార్జ్ని పరిచయం చేసింది, ఇది ఈ విభాగంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ.

    Redmi Note 11 Pro ప్రతీ విభాగంలో ప్రకంపనలు సృష్టిస్తుందని భావిస్తున్నారు. అద్భుతమైన AMOLED స్క్రీన్‌లో లభిస్తున్న ఈ Redmi Note 11 Pro సిరీస్ స్పష్టమైన మరియు అందమైన రంగుల అనుభవాన్ని అందిస్తుంది. పరిశ్రమల ప్రమాణాల ప్రకారం అత్యధిక రిజల్యూషన్ ఇమేజ్ సెన్సార్ అయిన 108MP మెయిన్ కెమెరా ఒక ఫ్లాగ్షిప్ ఫీచర్ మాత్రమే కాదు, ఈ ధర పరిధిలో లభించడం అసాధ్యం కూడా. 120Hz రిఫ్రెష్ రేట్తో, ఇన్పుట్ లాగ్ లేదా యానిమేషన్ లాగ్ లేకుండా డిస్ప్లే ఎంతో స్మూత్గా మరియు సూపర్ ఫాస్ట్గా అనిపిస్తుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో కూడిన రీడింగ్ మోడ్ 3.0 అత్యధిక సూర్యకాంతి ఉన్నప్పుడు కూడా సులభంగా చదివే వెసులుబాటునిస్తుంది.

    ఇటువంటి అత్యాధునిక ఫీచర్లతో కూడిన Redmi Note 11 Pro సిరీస్ కేవలం 15 నిమిషాల్లో ఒక రోజుకి సరిపడా ఛార్జింగ్ అందిస్తుంది, ఇది మరింత ఆకట్టుకునే విషయం, కాబట్టి ప్రతీ ఒక్కరు దీనిని సొంతం చేసుకోవాలని భావిస్తారు.

    జాగ్రత్త, వినియోగదారుల అంచనాలను ఎలా అందుకోవాలి అనే విషయంలో Redmi పోటీదారులకు గట్టి పాఠం చెబుతుంది!

    ఇప్పుడు మీరు #RedmiNote11Pro సిరీస్తో మీ ఫోన్ను కేవలం 15 నిమిషాల్లో ఒక రోజంతా వినియోగించుకోవడానికి సరిపడా ఛార్జింగ్ చేయవచ్చు.

    సరికొత్త బెంచ్మార్క్ సెట్ చేయడంలో ప్రసిద్ధి చెందిన Redmi Note సిరీస్, భారతదేశపు అత్యంత ప్రియమైన స్మార్ట్ఫోన్ బ్రాండ్ సిరీస్ వారసత్వాన్ని కొనసాగించడానికి మళ్ళీ సిద్ధంగా ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Redmi, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు