ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియోకు కేంద్రం భారీ ఊరట..

స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి సుమారు రూ.42వేల కోట్ల ఉపశమనం కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

news18-telugu
Updated: November 20, 2019, 10:49 PM IST
ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియోకు కేంద్రం భారీ ఊరట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియోలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి సుమారు రూ.42వేల కోట్ల ఉపశమనం కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2020 - 21, 2021- 22 సంవత్సరాలకు సదరు కంపెనీలు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
First published: November 20, 2019, 10:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading