BUY YOUR FAVORITE REDMI SMARTPHONE WITH HUGE DISCOUNT ON DIWALI WITH MI SALE TILL OCTOBER 26 KNOW ABOUT OFFERS SS
భారీ తగ్గింపు ధరలకే Redmi స్మార్ట్‌ఫోన్స్... అక్టోబర్ 21 వరకే అవకాశం
భారీ తగ్గింపు ధరలకే Redmi స్మార్ట్‌ఫోన్స్... అక్టోబర్ 21 వరకే అవకాశం
ఈ సేల్ సమయంలో, మీరు ₹1 ఫ్లాష్ సేల్‌లో పాల్గొని Redmi Note 9 ప్రో, Mi TV ఇంకా మరెన్నో బహుమతులను కేవలం ₹1 కే గెలుచుకోవచ్చు లేదా పిక్ ఎన్' చూజ్ బండిల్ ఆఫర్ ద్వారా మరింత ఆదా చేయవచ్చు. అంతేకాకుండా Mi గిఫ్ట్ కార్డులతో మీ స్నేహితులు, మీ ప్రియమైన వారి దీపావళి వేడుకను మరింత రంగులమయం చేయవచ్చు.
ఈ పండుగ సీజన్లో భారతదేశపు అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు నెం. 1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన Redmi తన అధికారిక వెబ్సైట్ mi.com లో ఉపకరణాల నుండి స్మార్ట్ఫోన్ల వరకూ మునుపెన్నడూ లేని డిస్కౌంట్లతో దీపావళి సేల్ నడుపుతుంది, ఈ సేల్ అక్టోబర్ 16 నుండి ప్రారంభమై 21 వరకూ కొనసాగుతుంది. భారతదేశం అతిపెద్ద పండుగ వేడుకలను జరుపుకుంటున్న సమయంలో, Redmi ఇండియా అత్యంత ప్రజాదరణ పొందిన Redmi Note 9 సిరీస్‌పై ఇప్పటివరకూ చూడని అత్యంత తక్కువ ధరకు అందిస్తుంది, అంతేకాదు ఆడియో ఉత్పత్తులు మరియు ఉపకారణాలతో పాటు Redmi 9 Series, మరియు 'దేశ్ కా స్మార్ట్‌ఫోన్’ Redmi 9A పై మొదటిసారి డిస్కౌంట్ అందిస్తుంది. ఈ అద్భుతమైన డిస్కౌంట్లతో పాటు వినియోగదారులకు Axis Bank కార్డ్స్ మరియు Bank of Baroda క్రెడిట్ కార్డులపై ₹ 1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
Redmi ఇండియా అందిస్తోంది గొప్ప ఆఫర్లు...
ప్రొడక్ట్
ఆఫర్ ధర
అసలు ధర
Redmi Note 9
రూ.10999
రూ.14999
Redmi Note 9 Pro
రూ.12999
రూ.16999
Redmi Note 9 Pro Max
రూ.15999
రూ.18999
Redmi Smart Band
రూ.1399
రూ.2099
Redmi Earbuds 2C
రూ.1299
రూ.1999
ప్రో కెమెరాలు మరియు అత్యుత్తమ పనితీరుతో MRP ₹18999 వద్ద విడుదలైన Redmi Note 9 ప్రో మ్యాక్స్ ఇప్పుడు కేవలం ₹15,999 లకే లభిస్తుండగా, MRP ₹16,999 వద్ద విడుదలైన పవర్‌హౌస్ Redmi Note 9 ప్రో ఇప్పుడు కేవలం ₹12,999 లకే మీ సొంతం చేసుకోండి. ఈ రెండు మోడళ్ళపై 12 మరియు 6 నెలల వ్యవధితో నో కాస్ట్ EMI అవకాశం కూడా కలదు. మరోవైపు తిరుగులేని ఛాంపియన్ అయిన Redmi Note 9 MRP ₹14,999 ప్రారంభమవగా, ఇప్పుడు అతితక్కువ ధరకే కేవలం ₹10,999 ప్రారంభ ధరతో లభిస్తుంది.
శక్తివంతమైన పనితీరు, అద్భుతమైన డిస్ప్లే, ఆశ్చర్యాన్ని కలిగించే కెమెరాకు ప్రసిద్ధి చెందిన Redmi 9 సిరీస్ ఫోన్లు పరిమిత సమయంలో మొట్టమొదటి సారి తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ఉదాహరణకు MRP ₹13,999 గల Redmi 9 Prime (4GB + 128GB) ను కేవలం ₹10,999 మీ సొంతం చేసుకోవచ్చు, మరోవైపు Redmi 9i కేవలం ₹8,299 నుండి ప్రారంభమవుతుంది. లక్షలాది భారతీయల మనసు దోచుకున్న దేశ్ కా స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర MRP ₹8,499 తో విడుదలైన Redmi 9A ఇప్పుడు మరింత సరసమైన ధరకే కేవలం ₹6,499 నుండి ప్రారంభమవుతుంది.
ఈ ప్రముఖ బ్రాండ్ తన దీపావళి Mi ఆఫర్‌ను కొత్తగా విడుదలైన Redmi SonicBass వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ వంటి లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు మరియు వేరబుల్స్ లకు విస్తరించి పండుగ సంతోషాలను మరింత రెట్టింపు చేస్తుంది, వాస్తవానికి ఇది దాని MRP ధరలో దాదాపు మూడింట రెండు వంతుల ధరకే లభిస్తుంది. Redmi Earbuds 2C మరియు S భారీ డిస్కౌంట్ ధరలకు కేవలం ₹ 1,299 మరియు ₹. 1,499 లకు లభించడంతో మీరు ఎటువంటి సంకోచం లేకుండా మీ బడ్జెట్లోనే వైర్‌లెస్‌ను ఎంచుకోవచ్చు.
ఈ సేల్ సమయంలో, మీరు ₹1 ఫ్లాష్ సేల్‌లో పాల్గొని Redmi Note 9 ప్రో, Mi TV ఇంకా మరెన్నో బహుమతులను కేవలం ₹1 కే గెలుచుకోవచ్చు లేదా పిక్ ఎన్' చూజ్ బండిల్ ఆఫర్ ద్వారా మరింత ఆదా చేయవచ్చు. అంతేకాకుండా Mi గిఫ్ట్ కార్డులతో మీ స్నేహితులు, మీ ప్రియమైన వారి దీపావళి వేడుకను మరింత రంగులమయం చేయవచ్చు.
Mi తో ఈ దీపావళిని మరింత సంతోషమయం చేసుకోటానికి సిద్ధంగా ఉండండి మరియు మీకెంతో ఇష్టమైన Redmi ఉత్పత్తులను ఇక్కడినుండి కొనుగోలు చేయండి.
ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.