Home /News /technology /

BUY SAMSUNG GALAXY M30 IN AMAZONS FLASH SALE TODAY AT 12 NOON GET BENEFITS OF RS 3110 FROM RELIANCE JIO SS

Samsung Jio Offer: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫ్లాష్ సేల్... జియో నుంచి రూ.3110 విలువైన బెనిఫిట్స్

Samsung Jio Offer: ఇవాళ సాంసంగ్ గెలాక్సీ ఎం30 సేల్... రూ.3,110 జియో బెనిఫిట్స్

Samsung Jio Offer: ఇవాళ సాంసంగ్ గెలాక్సీ ఎం30 సేల్... రూ.3,110 జియో బెనిఫిట్స్

Samsung Galaxy M30 Jio Offer | అమెజాన్‌తో పాటు సాంసంగ్ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం30 కొనొచ్చు.  జియో నుంచి డబుల్ డేటా ఆఫర్ పొందొచ్చు.

    బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. అమెజాన్‌లో మరోసారి సాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. అమెజాన్‌తో పాటు సాంసంగ్ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం30 కొనొచ్చు.  జియో నుంచి డబుల్ డేటా ఆఫర్ పొందొచ్చు. రూ.198, రూ.299 రీఛార్జ్ చేసుకున్నవారికి రూ.3110 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. రూ.1,199 చెల్లిస్తే టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్‌ ఫిబ్రవరి 27న లాంఛ్ అయింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇస్తోంది ఈ ఫోన్. సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ సాంసంగ్ గెలాక్సీ ఎం30 ప్రత్యేకత.

    సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
    ర్యామ్: 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: ఎక్సినోస్ 7904 ఆక్టాకోర్
    రియర్ కెమెరా: 13+5+5 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
    కలర్స్: గ్రేడియేషన్ బ్లాక్, గ్రేడియేషన్ బ్లూ
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.14,990
    6జీబీ+128జీబీ- రూ.17,990

    Photos: అదిరిపోయిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్

    ఇవి కూడా చదవండి:

    Paytm Credit Score: పేటీఎంలో క్రెడిట్ స్కోర్... ఒక్క నిమిషంలో చెక్ చేసుకోవచ్చు ఇలా

    PAN Card: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డీయాక్టివేట్... కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం

    WhatsApp: వాట్సప్‌ ఫోటోలు, వీడియోలతో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్ ట్రై చేయండి

     
    First published:

    Tags: Amazon, AMAZON INDIA, Android, Samsung, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు