Redmi Note 6 Pro Offer: రూ.399 ఈఎంఐ, జియో నుంచి 6 టీబీ డేటా... రెడ్‌మీ నోట్ 6 ప్రో ఆఫర్

Redmi Note 6 Pro Offer | రెడ్‌మీ నోట్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి జియో నుంచి ప్రయోజనాలు ఉన్నాయి. 6టీబీ డేటాతో పాటు రూ.2,400 ప్రయోజనాలు లభిస్తాయి. రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రూ.100 విలువైన 24 ఓచర్లు పొందొచ్చు.

news18-telugu
Updated: April 1, 2019, 1:27 PM IST
Redmi Note 6 Pro Offer: రూ.399 ఈఎంఐ, జియో నుంచి 6 టీబీ డేటా... రెడ్‌మీ నోట్ 6 ప్రో ఆఫర్
Redmi Note 6 Pro Offer: రూ.399 ఈఎంఐ, జియో నుంచి 6 టీబీ డేటా... రెడ్‌మీ నోట్ 6 ప్రో ఆఫర్
news18-telugu
Updated: April 1, 2019, 1:27 PM IST
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. రెడ్‌మీ నోట్ 6 ప్రో ఈఎంఐపై కొనొచ్చు. కేవలం రూ.399 చొప్పున 36 నెలల పాటు ఈఎంఐ చెల్లిస్తే చాలు. ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది ఈ ఆఫర్. రూ.4,000 డిస్కౌంట్‌తో రూ.11,999 ధరకే 4జీబీ+64జీబీ వేరియంట్ ఫోన్ కొనొచ్చు. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.15,999. Redmi Note 6 Pro కొన్నవారికి జియో నుంచి ప్రయోజనాలు ఉన్నాయి. 6టీబీ డేటాతో పాటు రూ.2,400 ప్రయోజనాలు లభిస్తాయి. రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రూ.100 విలువైన 24 ఓచర్లు పొందొచ్చు. రెడ్‌మీ నోట్ 6 ప్రో స్పెసిఫికేషన్లు తెలుసుకోండి.

రెడ్‌మీ నోట్ 6 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.26 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+, 1080×2280 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో

ర్యామ్: 4 జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 636
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 20+2 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, ఎంఐయూఐ 9.6
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్
ధర:
4జీబీ+64జీబీ- రూ.11,999
6జీబీ+64జీబీ- రూ.15,999

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

YouTube: యూట్యూబ్‌ చూస్తున్నారా? ఇంటర్నెట్ డేటా ఇలా ఆదా చేయొచ్చు

ఫైనాన్షియల్ ఇయర్, క్యాలెండర్ ఇయర్... తేడాలేంటీ?

Election 2019: ఎన్నికల్లో బ్లూ ఇంక్ ఎందుకు వాడతారో తెలుసా...

Credit Card Benefits: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? 10 లాభాలు ఇవే...
First published: April 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...