ఒక్క రూపాయికే రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్... ఇవాళే లాస్ట్ ఛాన్స్

రియల్‌మీ యూ1, రియల్‌మీ 2, రియల్‌మీ సీ1, రియల్‌మీ 2 ప్రో ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్‌లో రియల్‌మీ యూ1 కొన్న వారికి రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీపెయిడ్ ఆర్డర్లపై కస్టమర్లు రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు.

news18-telugu
Updated: January 9, 2019, 10:35 AM IST
ఒక్క రూపాయికే రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్... ఇవాళే లాస్ట్ ఛాన్స్
ఒక్క రూపాయికే రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్... కాసేపట్లో సేల్
  • Share this:
మీరు మంచి ల్యాప్‌టాప్ బ్యాగ్ కొనాలనుకుంటున్నారా? అందుకోసం వందలు, వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క రూపాయి చాలు. అవును... రూ.1 చెల్లించి రూ.2,399 విలువైన బ్యాగ్ సొంతం చేసుకోవచ్చు. ఇదేం ఆఫర్ అనుకుంటున్నారా? ఇటీవల స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రియల్‌మీ... 'యో డేస్' పేరుతో సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఆఫర్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ జనవరి 9న ముగుస్తుంది.

 

ఒక్క రూపాయికే రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్... కాసేపట్లో సేల్ | Buy Realme backpack just for Rs.1 in Yo days Saleరియల్‌మీ యూ1, రియల్‌మీ 2, రియల్‌మీ సీ1, రియల్‌మీ 2 ప్రో ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్‌లో రియల్‌మీ యూ1 కొన్న వారికి రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీపెయిడ్ ఆర్డర్లపై కస్టమర్లు రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. రియల్‌మీ అఫిషియల్ ఇ-స్టోర్‌లో రియల్‌మీ యూ1 కొన్న మొదటి 500 మందికి ఇయర్‌బడ్స్ ఉచితంగా లభిస్తాయి. ఇక ఈ సేల్‌లో గొప్ప ఆఫర్ ఏంటంటే రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్ కేవలం రూ.1 చెల్లించి కొనొచ్చు. అది కూడా 300 మందికే అవకాశం. జనవరి 7 నుంచి 9 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి:జర భద్రం: కాఫీ కప్పులతో భయంకరమైన రోగాలు తప్పవా?

భారీ డిస్కౌంట్: షావోమీ ఎంఐ ఏ2పై రూ.4,500 తగ్గింపు

డ్రైవింగ్ లైసెన్స్‌‌తో ఆధార్‌ను ఇలా లింక్ చేయండి...జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...
First published: January 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>