రూ.299 కే ఫీచర్ ఫోన్.. కొన్ని గంటలుమాత్రమే ఆఫర్..

కేవలం రూ.299కే ఫీచర్ ఫోన్ అందుబాటులో ఉంది. ఐకాల్ కే 71 పేరుతో వస్తున్న ఈ మొబైల్ అసలు ధర రూ.699. దీనితో పాట్ చార్జింగ్ వైర్ కూడా లభిస్తోంది. ఇక ఐకాల్ కే 28 అనే మొబైల్ కూడా రూ.299 కే లభిస్తుంది.

news18-telugu
Updated: May 19, 2019, 5:38 PM IST
రూ.299 కే ఫీచర్ ఫోన్.. కొన్ని గంటలుమాత్రమే ఆఫర్..
రూ.299కే ఫీచర్ ఫోన్
  • Share this:
తక్కువ ధరలో మొబైల్ కొనాలనుకుంటున్నారా... అది కూడా వారంటీ ఉన్న మొబైల్స్ కావాలనుకుంటున్నారా..? అయితే.. ఈ ఆఫర్స్ మీకోసమే.. ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ మెగా డీల్స్ సేల్ పేరుతో సూపర్ ఫోన్లని.. అతి తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఎన్నడూ లేని విధంగా అతితక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. ఇందులో కేవలం రూ.299కే ఫీచర్ ఫోన్ అందుబాటులో ఉంది. ఐకాల్ కే 71 పేరుతో వస్తున్న ఈ మొబైల్ అసలు ధర రూ.699. దీనితో పాట్ చార్జింగ్ వైర్ కూడా లభిస్తోంది. ఇక ఐకాల్ కే 28 అనే మొబైల్ కూడా రూ.299 కే లభిస్తుంది.

వీటితో పాటు. డెటెల్ డీ 1 ఫోన్ 180 రోజుల వారంటీతో రూ.330కే లభిస్తుండగా.. ఐ కాల్ కే 73 రూ.319గా ఉంది. ఐ కాల్ కే73 రూ.349 క లభిస్తుండగా.. ఐ కాల్ కే 71 ఫోన్ ధర రూ.336గా ఉంది. ఐ కాల్ కే99, ఐకాల్ కే 31 ఫోన్ల ధర రూ. 439గా ఉంది.

మొబైల్స్‌పై ఈ ఆఫర్స్ కొన్ని గంటల్లోనే ముగియనున్నాయి.

First published: May 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>