WhatsApp Business: ఏడాదిలో 50 లక్షల మంది యూజర్లతో రికార్డ్... మరిన్ని కొత్త ఫీచర్లు
WhatsApp Business | వాట్సప్ మెసేజింగ్ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది యూజర్లు ఉంటే ఇండియాలో 20 కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన వాట్సప్ బిజినెస్ యాప్‌కు మంచి స్పందన వస్తోంది.
news18-telugu
Updated: January 29, 2019, 11:44 AM IST
news18-telugu
Updated: January 29, 2019, 11:44 AM IST
వాట్సప్... అందరికీ తెలిసిన మెసేజింగ్ యాప్. వాట్సప్ బిజినెస్... గతేడాది వాట్సప్ నుంచి రిలీజైన బిజినెస్ యాప్. ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది యూజర్లతో రికార్డులు క్రియేట్ చేస్తోంది వాట్సప్ బిజినెస్. ఈ యాప్‌తో యూజర్లు తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. లక్షలాది మంది తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నందుకు సంతోషంగా ఉందంటూ వాట్సప్ తన అధికారిక బ్లాగ్‌లో వెల్లడించింది. వాట్సప్ మెసేజింగ్ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది యూజర్లు ఉంటే ఇండియాలో 20 కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన వాట్సప్ బిజినెస్ యాప్‌కు మంచి స్పందన వస్తోంది.
ఇది కూడా చదవండి: WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?
బెంగళూరుకు చెందిన బ్రాండ్ గ్లాసిక్... వాట్సప్ బిజినెస్ యాప్ ద్వారా 30 శాతం అమ్మకాలు పెంచుకున్నట్టు వాట్సప్ చెబుతోంది. ఇలా వ్యాపారులకు సేవలు అందించేందుకు కొత్త ఫీచర్లు ప్రకటిస్తోంది వాట్సప్. అందులో ఈ ఫీచర్లు ఉన్నాయి.క్విక్ రిప్లైస్: తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలను క్విక్ రిప్లై ద్వారా పంపొచ్చు. కీబోర్డ్ పైన “/” సింబల్ క్లిక్ చేసి క్విక్ రిప్లై సెలెక్ట్ చేసి పంపాలి.
లేబుల్స్: మీ కాంటాక్ట్స్ లేదా ఛాట్స్‌ని లేబుల్స్ ద్వారా ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
ఛాట్ లిస్ట్ ఫిల్టరింగ్: అన్‌రీడ్ మెసేజెస్, గ్రూప్స్, బ్రాడ్‌క్యాస్ట్ లిస్ట్స్ వారీగా మీ ఛాట్స్‌ని ఫిల్టర్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్లను మీరు కంప్యూటర్లో ఉపయోగించడం ద్వారా మీ సమయం ఆదా అవుతుంది. కస్టమర్లతో త్వరగా సంప్రదింపులు జరపొచ్చు అంటోంది వాట్సప్.
ఇవి కూడా చదవండి:
IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...
వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్, ఎమోజీలకు కొత్త లుక్
XIAOMI MI Days Sale: రెడ్మీ, పోకో ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించిన షావోమీ
ఇది కూడా చదవండి: WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?
బెంగళూరుకు చెందిన బ్రాండ్ గ్లాసిక్... వాట్సప్ బిజినెస్ యాప్ ద్వారా 30 శాతం అమ్మకాలు పెంచుకున్నట్టు వాట్సప్ చెబుతోంది. ఇలా వ్యాపారులకు సేవలు అందించేందుకు కొత్త ఫీచర్లు ప్రకటిస్తోంది వాట్సప్. అందులో ఈ ఫీచర్లు ఉన్నాయి.క్విక్ రిప్లైస్: తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలను క్విక్ రిప్లై ద్వారా పంపొచ్చు. కీబోర్డ్ పైన “/” సింబల్ క్లిక్ చేసి క్విక్ రిప్లై సెలెక్ట్ చేసి పంపాలి.
Ban TikTok: టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయండి... పెరుగుతున్న డిమాండ్లు
Realme 3: త్వరలో రియల్మీ 3 రిలీజ్... ట్వీట్ చేసిన కంపెనీ
Swiggy Delivery: చెన్నైలో ఆర్డర్... రాజస్తాన్ నుంచి ఫుడ్ డెలివరీ
VIVO V15 PRO: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లతో వివో వీ15 ప్రో
Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన 'మొబైల్స్ బొనాంజా సేల్'... స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు
Whatsapp Ranking: వాట్సప్‌లో ఆకట్టుకోనున్న మరో కొత్త ఫీచర్ 'ర్యాంకింగ్'
ఛాట్ లిస్ట్ ఫిల్టరింగ్: అన్‌రీడ్ మెసేజెస్, గ్రూప్స్, బ్రాడ్‌క్యాస్ట్ లిస్ట్స్ వారీగా మీ ఛాట్స్‌ని ఫిల్టర్ చేసుకోవచ్చు.
Loading....

Loading...