BSNL Offer : రంజాన్ సందర్భంగా BSNL అదిరిపోయే ఆఫర్.. జూన్ 5వరకు మాత్రమే..

BSNL Offer | ప్లాన్ రూ.899 ప్రత్యేక రాయితీతో రూ.786కే ఇస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం కెఎస్.వరప్రసాద్ తెలిపారు. ఈ ఆఫర్ ద్వారా 180 రోజుల పాటు దేశప్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకి అపరిమిత ఉచిత కాలింగ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: May 22, 2019, 12:22 PM IST
BSNL Offer : రంజాన్ సందర్భంగా BSNL అదిరిపోయే ఆఫర్.. జూన్ 5వరకు మాత్రమే..
రంజాన్ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్
news18-telugu
Updated: May 22, 2019, 12:22 PM IST
బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ రంజాన్ సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు ప్లాన్ రూ.899 ప్రత్యేక రాయితీతో రూ.786కే ఇస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం కెఎస్.వరప్రసాద్ తెలిపారు. ఈ ఆఫర్ ద్వారా 180 రోజుల పాటు దేశప్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకి అపరిమిత ఉచిత కాలింగ్ చేసుకోవచ్చు. ముంబై, ఢిల్లీలో తప్ప మిగిలిన ఏరియాల్లో రోమింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు.

ప్రతీరోజూ 1.5 జీబీ ఉచిత హైస్పీడ్ డేటాతో పాటు రోజుకు 50 ఫ్రీ ఎస్‌ఎంఎస్‌లు అదనంగా ఉంటాయి. ఈ ఆఫర్‌ని జూన్ 5 వరకు వినియోగదారులు పొందొచ్చని తెలిపారు.

 

First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...