అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

సాంసంగ్ గెలాక్సీ ఎస్‌8పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుత ధర... రూ.45,990 కాగా ఆఫర్ ధర... రూ.29,990 మాత్రమే. సాంసంగ్ గెలాక్సీ ఎస్9పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుత ధర... రూ.57,900 కాగా ఆఫర్ ధర... రూ.42,990.

news18-telugu
Updated: October 9, 2018, 1:34 PM IST
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
సాంసంగ్ గెలాక్సీ ఎస్‌8పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుత ధర... రూ.45,990 కాగా ఆఫర్ ధర... రూ.29,990 మాత్రమే. సాంసంగ్ గెలాక్సీ ఎస్9పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుత ధర... రూ.57,900 కాగా ఆఫర్ ధర... రూ.42,990.
  • Share this:
అక్టోబర్ 10న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2018 ప్రారంభం కానుంది. ఈ ఫెస్టివల్ సేల్స్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్మార్ట్‌ఫోన్ల ఆఫర్ల గురించే. రెండు ఇ-కామర్స్ దిగ్గజాలు పోటాపోటీగా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. మరి ఆ ఆఫర్లేంటో తెలుసుకోండి.

ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లివే...
సాంసంగ్ గెలాక్సీ ఎస్‌8: ప్రస్తుత ధర...రూ.45,990, ఆఫర్ ధర... రూ.29,990

హానర్ 10: ప్రస్తుత ధర...రూ.32,999, ఆఫర్ ధర... రూ.24,999
ఒప్పో ఏ71: ప్రస్తుత ధర... రూ.9,990, ఆఫర్ ధర... రూ.6,990


ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1(3జీబీ+32 జీబీ): ప్రస్తుత ధర... రూ.10,999, ఆఫర్ ధర... రూ.9,999
ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1(4జీబీ+64 జీబీ): ప్రస్తుత ధర... రూ.12,999 ఆఫర్ ధర... రూ.10,999ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1(6జీబీ+64 జీబీ): ప్రస్తుత ధర... రూ.14,999 ఆఫర్ ధర... రూ.12,999
ఏసుస్ జెన్‌ఫోన్ 5 జెడ్: ప్రస్తుత ధర... రూ.29,999, ఆఫర్ ధర... రూ.24,999
సాంసంగ్ గెలాక్సీ ఆన్‌6: ప్రస్తుత ధర... రూ.13,490, ఆఫర్ ధర... రూ.11,990
సాంసంగ్ గెలాక్సీ ఆన్‌8: ప్రస్తుత ధర...రూ.16,990, ఆఫర్ ధర... రూ.14,990
నోకియా 5.1 ప్లస్: ప్రస్తుత ధర... రూ.10,999, ఆఫర్ ధర... రూ.10,499
నోకియా 6.1 ప్లస్: ప్రస్తుత ధర... రూ.15,999, ఆఫర్ ధర... రూ.14,999
ఎంఐ మిక్స్ 2: ప్రస్తుత ధర... రూ.29,999, ఆఫర్ ధర... రూ.22,999
సాంసంగ్ జే3 ప్రో: ప్రస్తుత ధర... రూ.7,490, ఆఫర్ ధర... రూ.6,190
సాంసంగ్ ఆన్ నెక్స్ట్: ప్రస్తుత ధర... రూ.12,900, ఆఫర్ ధర... రూ.9,990
హానర్ 9ఎన్(3జీబీ+32 జీబీ): ప్రస్తుత ధర... రూ.11,999, ఆఫర్ ధర... రూ.9,999
హానర్ 9ఎన్(4జీబీ+64 జీబీ): ప్రస్తుత ధర... రూ.13,999, ఆఫర్ ధర... రూ.11,999
హానర్ 7ఏ: ప్రస్తుత ధర... రూ.8,999 ఆఫర్ ధర... రూ.7,999
రెడ్‌మీ నోట్‌ 5 ప్రో(4జీబీ+64 జీబీ): ప్రస్తుత ధర... రూ.14,999, ఆఫర్ ధర... రూ.12,999

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2018 అక్టోబర్ 10-14 వరకు జరగనుంది. క్రెడిట్ కార్డులపై భారీ డిస్కౌంట్లు, డెబిట్ కార్డులతో ఈఎంఐ సదుపాయం, నో కాస్ట్ ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ లాంటి సేవల్ని కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లతో పాటు డెబిట్ కార్డులపై ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.

అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లివే...
హానర్ ప్లే: ప్రస్తుత ధర... రూ.19,999, ఆఫర్ ధర... రూ.18,999
హానర్ 7ఎక్స్: ప్రస్తుత ధర... రూ.11,999, ఆఫర్ ధర... రూ.9,999
హువావే పీ20 లైట్: ప్రస్తుత ధర... రూ.19,999, ఆఫర్ ధర... రూ.15,999
సాంసంగ్ గెలాక్సీ ఎస్9: ప్రస్తుత ధర... రూ.57,900, ఆఫర్ ధర... రూ.42,990
సాంసంగ్ ఆన్‌5 ప్రో: ప్రస్తుత ధర... రూ.7,490, ఆఫర్ ధర... రూ.5,990
సాంసంగ్ ఏ8+: ప్రస్తుత ధర... రూ.29,990, ఆఫర్ ధర... రూ.23,990
వన్‌ప్లస్ 6: ప్రస్తుత ధర... రూ.34,999, ఆఫర్ ధర... రూ.29,999

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 10 నుంచి 15 వరకు జరగనుంది. ఈ స్మార్ట్‌ఫోన్లల్లో కొన్నింటిపై ఎస్‌బీఐ కార్డు ద్వారా చెల్లింపులకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. ప్రధాన క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ, ప్రధాన బ్యాంకుల డెబిట్ కార్డులపైనా ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. బజాజ్ కార్డులపైనా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ఉపయోగించొచ్చు. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు ప్రత్యేక ఆఫర్లున్నాయి.

ఇవి కూడా చదవండి:

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు మీరు రెడీనా?

రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌తో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్!

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త!

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

కారు కొంటున్నారా? ఎక్కువ డిస్కౌంట్ ఇలా పొందండి!

హెల్త్ ఇన్సూరెన్స్: ఈ 20 అంశాలు గుర్తుంచుకోండి!
First published: October 9, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు