Oppo F15, Oppo A9 2020: ఒప్పో ఫోన్లపై బంపర్ ఆఫర్...కొత్త మోడల్స్ పై భారీ తగ్గింపు...

Oppo F15, Oppo A9 2020 రెండు స్మార్ట్‌ఫోన్‌లపై ఒప్పో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై సంస్థ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.


Updated: May 29, 2020, 9:10 AM IST
Oppo F15, Oppo A9 2020: ఒప్పో ఫోన్లపై బంపర్ ఆఫర్...కొత్త మోడల్స్ పై భారీ తగ్గింపు...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఒప్పో లాక్‌డౌన్‌లో ఆకర్షణీయమైన ఆఫర్‌ తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ కింద, Oppo F15, Oppo A9 2020 రెండు స్మార్ట్‌ఫోన్‌లపై ఒప్పో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై సంస్థ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. మే 27 మరియు జూన్ 10 మధ్య, రెండు ఫోన్ లను కొనుగోలు చేసేవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్ 1,100 రూపాయల వరకు ఇవ్వనున్నారు. దీనితో పాటు, ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 180 రోజుల వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు.

SMS ద్వారా ఫోన్‌లను ఆర్డర్ చేయవచ్చు:

Oppo F15, Oppo A9 2020 రెండు మొబైల్ ఫోన్లలో దేనినైనా కొనాలనుకుంటే, మీరు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. వాట్సాప్‌లో ఆర్డరింగ్ చేయడమే కాకుండా, మీరు ఈ పరికరాన్ని SMS ద్వారా కూడా ట్రాక్ చేయవచ్చు. ఆర్డర్ చేయడానికి, మీరు <ఏరియా పేరు> <పిన్ కోడ్> వ్రాయడం ద్వారా కింద పేర్కొన్న నంబర్‌కు SMS పంపాలి. వాట్సాప్ నంబర్ Oppo F15, Oppo A9 2020 కోసం 9871502777 ఇక ఎస్ఎంఎస్ కోసం 9540495404 నంబర్ కు మెసేజ్ చేయాలి.

ఒప్పో ఇండియా తన అధికారిక ట్వీట్‌లో Oppo F15, Oppo A9 కొనుగోలుపై 1,100 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అలాగే డోర్ స్టెప్ డెలివరీ చేయనుంది. ఈ ట్వీట్‌లోనే, ఆఫర్ వ్యవధి, వివరాల గురించి కంపెనీ షేర్ చేసింది.

ఒప్పో ఎఫ్ 15 ఫీచర్స్ :

6.4-అంగుళాల పూర్తి HD + AMOLED స్క్రీన్ , స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి 90.7 శాతం, రిజల్యూషన్ 2340 x 1080 పిక్సెల్స్. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ స్మార్ట్‌ఫోన్‌లో ఇచ్చారు. ఒప్పో ఎఫ్ 15 వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక భాగంలో ఉన్న ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్స్. ఇవి కాకుండా, 8 మెగాపిక్సెల్స్ 2 కెమెరాలు మరియు 2 మెగాపిక్సెల్స్ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో అందించారు. ఫోన్‌లో సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఒప్పో A9 2020 ఫీచర్స్, ధర :ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5-అంగుళాల స్క్రీన్, 720 x1600 పిక్సెల్‌ డిస్ ప్లే ఉంది. ఇది 8GB RAM, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ ఉంది. హ్యాండ్‌సెట్‌కు పవర్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. కెమెరా విషయానికి వస్తే ఒప్పో A9లో 48MP ప్రైమరీ లెన్స్, 8MP 119-డిగ్రీల అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మోనో లెన్స్ మరియు 2MP పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. ఈ పరికరంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Published by: Krishna Adithya
First published: May 29, 2020, 9:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading