బెస్ట్ డీల్స్, న్యూ లాంచెస్ & బ్లాక్బస్టర్ ఎంటర్టైన్మెంట్: Amazon Prime Dayలో మీకు నచ్చిన విధంగా షాపింగ్ చేయడానికి సిద్ధంగా ఉండండి!

Amazon Prime Day లో మీ మనసుకు నచ్చిన విధంగా షాపింగ్ చేయడానికి సిద్ధంగా ఉండండి! 2020 ఆగస్టు 6 మరియు 7 తేదీలలో మీ ముందుకు రాబోతున్న ప్రైమ్ డే కోసం మీరు సిద్ధంగా ఉండండి!

news18-telugu
Updated: August 4, 2020, 12:47 PM IST
బెస్ట్ డీల్స్, న్యూ లాంచెస్ & బ్లాక్బస్టర్ ఎంటర్టైన్మెంట్: Amazon Prime Dayలో మీకు నచ్చిన విధంగా షాపింగ్ చేయడానికి సిద్ధంగా ఉండండి!
అమెజాన్ ప్రైమ్
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్లకు పైగా ప్రైమ్ సభ్యులు గల అమెజాన్ ప్రైమ్, ప్రతిరోజూ మీ జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి సన్నద్ధమవుతోంది. అమెజాన్ ప్రైమ్ ఇండియాతో లభించే అనేక ప్రయోజనాలలో ఉచిత షాపింగ్, ప్రైమ్ వీడియో ద్వారా అపరిమితమైన అవార్డు గెలుచుకున్న సినిమాలు & టీవీ షోల ప్రాప్యత, ప్రైమ్ మ్యూజిక్ ద్వారా నిరంతరాయమైన ప్రకటనలు లేని పాటల ప్రాప్యత, ప్రైమ్ రీడింగ్‌తో  అమ్యాగజైన్‌లు మరియు కామిక్స్, ఉచిత గేమింగ్ యాక్సెస్ వంటి ఎన్నో రకాల ప్రయోజనాలతో పాటు, సరికొత్త డీల్స్  ముందుగానే పొందే అవకాశం వంటి మరెన్నో సౌకర్యాలు లభిస్తాయి.మీరు ప్రైమ్ మెంబర్ కాదా? రోజే మీరు కూడా వారిలో ఒకరు కావడానికి  ఇక్కడ క్లిక్ చేయండి!

Amazon ఈ ఆగస్టు 6 & 7 న నడిచే ప్రైమ్ డే నాడు ప్రైమ్ సభ్యులు మరింత ఆనందాన్ని పొందే వీలు కల్పిస్తుంది. భారతదేశంలో ప్రారంభమైన నాల్గవ సంవత్సరంలో, ప్రైమ్ డే ఆగస్టు 6 గురువారం అర్థరాత్రి ప్రారంభమై తదుపరి 48 గంటల వరకూ కొనసాగుతుంది. ఇది ప్రైమ్ సభ్యులకు పూర్తిగా రెండు రోజుల పాటు ఇంటిలోనే కూర్చొని షాపింగ్, సేవింగ్స్, బ్లాక్‌బస్టర్ వినోదాలను ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తుంది, అలాగే ఇటీవలి కాలంలో ఎదురైన సవాళ్ల నుండి స్థూల & సూక్ష్మ వ్యాపారాలకు (ఎస్ఎంబీ లు ) సహకారం అందించేలా ప్రత్యేకమైన ఉత్పత్తులను అందిస్తుంది.

లోకల్ షాప్స్, Amazon లాంచ్‌ప్యాడ్, Amazon సహేలి, Amazon కారీగర్ వంటి వివిధ కార్యక్రమాల క్రింద పనిచేస్తున్న వేలాదిమంది Amazon సెల్లర్ల నుండి ప్రైమ్ మెంబర్లు విభిన్న రకాల ఉత్పత్తులను అన్వేషించి కొనుగోలు చేయవచ్చు, అంతేకాకుండా లక్షలాది చిన్న వ్యాపారులు అందిస్తున్న డీల్స్ మరియు ఆఫర్లను ఆస్వాదించవచ్చు.

ప్రైమ్ డే నాడు, సభ్యులు ఎస్ఎంబీలు అందిస్తున్న కొన్ని వేలరకాల ఉత్పత్తులను కొనుగోలు చేసి, 20% అనగా INR 200* వరకూ క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కలదు.

సరికొత్త ఉత్పత్తులు మరియు బెస్ట్ డీల్స్ - మీరు అలసిపోయేంత వరకూ షాపింగ్ చేయండి

మనకు ఇష్టమైన పని విషయానికి వస్తే, ప్రైమ్ డే షాపింగ్ను మరింత మెరుగ్గా మార్చే సరికొత్త మార్గాన్ని కనుగొంది. ప్రైమ్ మెంబర్లకు HDFC బ్యాంక్ డెబిట్ & క్రెడిట్ కార్డుపై 10% రాయితీ, ఈఎంఐ అవకాశాన్ని కూడా అందిస్తుంది, అలాగే స్మార్ట్ఫోన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, ఉపకరణాలు, Amazon ఉత్పత్తులు, ఫ్యాషన్ & బ్యూటీ, హోమ్ & కిచెన్, ఫర్నీచర్, రోజువారీ ఉపకరణాలు వంటి వాటిపై వేలాది బ్లాక్ బస్టర్ డీల్స్ను ఆస్వాదించండి.

Amazon Payతో మీ ప్రైమ్‌ను మరింత సఫలం చేసుకోవచ్చు, అలాగే సురక్షితమైన, వేగవంతమైన చెల్లింపులు చేసి, రోజువారీ బహుమతులను ఆస్వాదించవచ్చు. ఈ ప్రైమ్ డే నాడు Amazon Pay తో మీ రోజువారీ ఉపకరణాల చెల్లింపులు, షాపింగ్ చేసి రూ.2000+ రివార్డులను పొందండి. సభ్యులు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ప్రైమ్ డే కొనుగోళ్లపై 5% రివార్డు పాయింట్లు + 5% ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ ప్రైమ్ డే నాడు ప్రైమ్ సభ్యులకు Samsung, Prestige, Intel, Fabindia, Dabur, Voltas, Godrej, Jabra, Titan, Max Fashion, JBL, Whirlpool, Philips, Bajaj, Usha, Decathlon, Hero Cycles, Eureka Forbes, Sleepwell, L'Oréal Paris, OnePlus, IFB, Microsoft Xbox, Adidas, Xiaomi, Boat, Borosil, Milton వంటి పెద్ద పెద్ద బ్రాండ్ల నుండి 300లకు పైగా విడుదల అవుతున్న సరికొత్త ఉత్పత్తులపై యాక్సెస్ లభిస్తుంది.

Khadi నుండి సౌందర్య ఉత్పత్తులు, Harvest Bowl వారి అద్భుతమైన గ్లూటెన్ రహిత ఉత్పత్తుల శ్రేణి, Orka వారి హై బ్యాక్ కుర్చీలు, Kapiva వారి రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆయుర్వేద రసాలు, Osaka వారి వ్లాగింగ్ ఉపకరణాలు వంటి మరెన్నో ఉత్పత్తులతో సహా స్థూల & సూక్ష్మ వ్యాపారసంస్థలు (ఎస్ఎంబీల) అందిస్తున్న 150 కి పైగా ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్ లాంచ్‌ల నుండి షాపింగ్ చేసే అవకాశం సభ్యులకు కలదు.

Amazon Pay చెల్లింపులపై Alexa అందించే ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లను చూడండి. ప్రైమ్ డే సమీపిస్తున్న తరుణంలో ఈవెంట్-డేట్స్, న్యూస్, Amazon ప్రైమ్ వీడియో & ప్రైమ్ మ్యూజిక్ రీలీజ్‌లు ఇంకా మరెన్నో విషయాల గురించి Alexa తో కూడిన మీ పరికరాలు లేదా Amazon షాపింగ్ యాప్ లోని Alexa ను అడిగి అన్ని వివరాలను తెలుసుకోండి. కేవలం " Alexa, వాట్స్ న్యూ ఆన్ ప్రైమ్ వీడియో డ్యూరింగ్ ప్రైమ్ డే" అని చెప్పండి. అలాగే " Alexa, టెల్ మీ యాన్ Amazon సెల్లర్ స్టోరీ" అని చెప్పి భారతీయ స్థూల వ్యాపారుల కలలు, లక్ష్యాలకు చెందిన ఆసక్తికరమైన కథల గురించి తెలుసుకోండి.

* Android Amazon షాపింగ్ యాప్లో మాత్రమే Alexa అందుబాటులో కలదు. దీనిని ప్రయత్నించడం కోసం యాప్లోని కుడివైపు పై భాగంలో గల మైక్ చిహ్నంపై నొక్కండి.

బ్లాక్ బస్టర్ వినోదం

ఇప్పుడు వినోదం పొందడం మరింత సులభం, అందుకు మీరు చేయవలసినదల్లా మీకు ఇష్టమైన పరికరంలో ప్రైమ్ వీడియోలో లాగిన్ అవడమే. ఇప్పుడు ఎన్నో అవార్డు గెలుచుకున్న Amazon ఒరిజినల్ సిరీస్, వేలాది సినిమాలు, టీవీ షోలు మీకు ఎప్పుడైనా, ఎక్కడైనా వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాయి.

ప్రైమ్ వీడియో - ఎక్స్‌క్లూసివ్ ఎంటర్టైన్మెంట్ - ఎప్పుడైనా, ఎక్కడైనా

ప్రైమ్ సభ్యులు తమ Android లేదా iOS ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా స్మార్ట్ టీవీలో ప్రైమ్ వీడియోను యాక్సెస్ చేయవచ్చు

జెమిని మ్యాన్ (జులై 22), కన్నడ డీటీఎస్ టైటిల్ ఫ్రెంచ్ బిర్యానీ (జులై 24), మరియు బర్డ్స్ ఆఫ్ ప్రే (జులై 29) వంటి 10 భాషలకు చెందిన కంటెంట్‌తో వినోదం పొందాలని ఆశిస్తారు. వీటితో పాటు డీటీఎస్ వరల్డ్ ప్రీమియర్ ప్రసిద్ధ బయోపిక్ శకుంతల దేవి (జూలై 31), Amazon ఒరిజినల్ సిరీస్ బందిష్ బాండిట్స్ (ఆగస్టు 4) వంటివి మరెన్నో కలవు.

సందర్శించండి www.primevideo.com

ప్రైమ్ మ్యూజిక్ - పది లక్షలకు పైగా గల పాటలను ఆస్వాదించండి

ఈ ప్రైమ్ డే నాడు, సంగీత ప్రియులు మాధురీ దీక్షిత్, శంకర్ మహదేవన్, ఆయుష్మాన్ ఖుర్రానా, విద్యా బాలన్, అలన్ వాకర్, గోపి సుందర్ వంటి మరెందరో వివిధ భాషలకు చెందిన మీ అభిమాన కళాకారుల పాటలను Amazon ప్రైమ్ మ్యూజిక్‌లో ఆస్వాదించవచ్చు. Amazon ప్రైమ్ మ్యూజిక్‌తో వినియోగదారులు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, పంజాబీ, తెలుగు, బెంగాలీ వంటి మరెన్నో భాషలకు చెందిన పదిలక్షలకు పైగాగల పాటలను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రకటనలు లేని సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.
*ఇది మీ డివైజ్ స్టోరేజ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది

కచేరీలు అంటే మీకు ఇష్టమా?ప్రైమ్ సభ్యులు Amazon ప్రైమ్ మ్యూజిక్ మొబైల్ యాప్, వెబ్ ప్లేయర్ మరియు డెస్క్టాప్ యాప్లలో హిందీ మరియు ఇంగ్లీషులో సింగ్-అలాంగ్-లిరిక్స్ను ఆస్వాదించవచ్చుListen Now

 ప్రైమ్ రీడింగ్ - ప్రసిద్ధ ఇ-పుస్తకాలపై అపరిమితమైన యాక్సెస్!

ఈ ప్రైమ్ డే నాడు మన మధ్య ఉన్న పుస్తకాల పురుగులు ఆనందించడానికి 11 కారణాలు ఉన్నాయి! 1,000 పైగా పుస్తకాలు, మ్యాగజైన్స్, కామిక్ పుస్తకాలపై ఉచిత యాక్సెస్ పొందడమే కాకుండా, భారతీయ ప్రముఖ రచయితలైన అశ్విని సంఘీ, ప్రీతి షెనాయ్, అంబి పరమేశ్వరన్ ఇంకా ఎందరో ప్రైమ్ డే కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన- 11 సరికొత్త టైటిల్స్ కలవు.ఇప్పుడు మీ పఠన జాబితాను సిద్ధం చేసుకుని, Android ఫోన్లు మరియు టాబ్లెట్లు, iPhones మరియు iPads, లేదా మీ Kindle ఇ-రీడర్స్ కోసం రూపొందించిన ఉచిత Kindle యాప్‌తో ఎప్పుడైనా ఎక్కడైనా Prime Reading లో మీకు ఇష్టమైన వాటిని అన్వేషించండి.గేమింగ్ విత్ ప్రైమ్ - ఎంతో ప్రజాదరణ పొందిన మొబైల్ గేమ్స్పై ఫ్రీ ఇన్ -గేమ్ యాక్సెస్!

ప్రైమ్ సభ్యులు స్నేహితులతో ఆడడానికి, కనెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం కలదు. భారతదేశ ప్రైమ్ సభ్యులు క్రికెట్ ఛాంపియన్‌షిప్, లూడో కింగ్ మరియు వర్డ్స్ విత్ ఫ్రెండ్స్ వంటి విస్తృతమైన జాతీయ మరియు అంతర్జాతీయ ప్రసిద్ధ మొబైల్ గేమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా వారు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా కలెక్టబుల్స్, క్యారెక్టర్స్, స్కిన్స్, పవర్-అప్స్, మరియు ప్రైమ్-ఓన్లీ టోర్నమెంట్స్ వంటి ప్రసిద్ధ మొబైల్ గేమ్స్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

Explore Gaming with Prime

సభ్యులకు పెరుగుతున్న విలువ - Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ Amazon.in లో షాపింగ్ చేసిన Amazon ప్రైమ్ మెంబర్లకు 5% అన్‌లిమిటెడ్ రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ఫుడ్ డెలివరీ, నిత్యావసర చెల్లింపులు, సినిమా టికెట్లు వంటి వాటికి Amazon Pay ద్వారా చెల్లించిన ప్రైమ్ మెంబర్లకు 2% అన్‌లిమిటెడ్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.

భారతదేశంతో సహా 19 దేశాలలో 150 మిలియన్లకు పైగా గల ప్రైమ్ మెంబర్లు Amazon ప్రైమ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇంకా మీరు ప్రైమ్ మెంబర్ కాదా? ఆలస్యం చేయకండి. ప్రైమ్ ప్రయోజనాలు, ప్రత్యేక ఆఫర్లు, కంటెంట్‌ను ముందుగానే ఆస్వాదించడానికి  amazon.in/prime లో కేవలం నెలకు INR 129 చొప్పున చెల్లించి ప్రైమ్‌లో చేరండి.

(ఇది భాగస్వామ్య ప్రకటన)
Published by: Janardhan V
First published: August 3, 2020, 10:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading