Motorola Mobile: ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండురోజుల పాటు ఫోన్‌ వాడొచ్చు..

Motorola One | ఇప్పుడున్న సమయంలో ఎక్కువసేపు ఛార్జింగ్ వచ్చే మొబైల్స్‌నే ఇష్టపడతారు. ఓ సారి ఛార్జింగ్ చేస్తే ఎక్కువసమయం ఉండేలా ఉంటేనే బాగుంటుంది.

news18-telugu
Updated: April 24, 2019, 9:25 AM IST
Motorola Mobile: ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండురోజుల పాటు ఫోన్‌ వాడొచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 24, 2019, 9:25 AM IST
Motorola One | ఇప్పుడున్న సమయంలో ఎక్కువసేపు ఛార్జింగ్ వచ్చే మొబైల్స్‌నే ఇష్టపడతారు. ఓ సారి ఛార్జింగ్ చేస్తే ఎక్కువసమయం ఉండేలా ఉంటేనే బాగుంటుంది.
మొబైల్స్ వాడేవారు.. ఎక్కువసమయం దానితో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటారు. దీంతో ఛార్జింగ్ ఎక్కువసమయం రావాలనుకుంటారు. అలాంటివారికి బెస్ట్ ఆప్షన్ మోటోరోలా వన్. 5000mah బ్యాటరీతో మోటో యూజర్లను ఆకట్టుకునే ఈ మొబైల్ టర్బో పవర్ శక్తితో ఉంటుంది. 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 6 గంటలు మాట్లాడుకోవచ్చు. ఇక ఫుల్ చార్జింగ్ పెట్టేస్తే ఏంచక్కా రెండు రోజుల వరకూ వస్తుంది.
మోటరోలా వన్ స్పెసిఫికేషన్స్ :

డిస్ ప్లే : 6.2 ఇంచెస్.
స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్
కెమెరా : ఫ్రంట్ 12 మెగాపిక్సల్


బ్యాక్ కెమెరా 16, 5 మెగా పిక్సెల్
రిజల్యూషన్ : 4కె రిజల్యూషన్‌తో వీడియోలు తీసుకోవచ్చు
ర్యామ్ : 4 జీబీ
ఇంటర్నల్ మొమరీ : 64 జీబీ
ధర రూ.12,999
వెబ్‌సైట్ లింక్ : http://bit.ly/2Gpomhy
First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...