హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Ayodhya Verdict: హిందూ-ముస్లిం భాయి భాయి... ట్విట్టర్‌లో లేటెస్ట్ ట్రెండ్ ఇదే

Ayodhya Verdict: హిందూ-ముస్లిం భాయి భాయి... ట్విట్టర్‌లో లేటెస్ట్ ట్రెండ్ ఇదే

Ayodhya Verdict: హిందూ-ముస్లిం భాయి భాయి... ట్విట్టర్‌లో లేటెస్ట్ ట్రెండ్ ఇదే
(Source: Twitter)

Ayodhya Verdict: హిందూ-ముస్లిం భాయి భాయి... ట్విట్టర్‌లో లేటెస్ట్ ట్రెండ్ ఇదే (Source: Twitter)

Ayodhya Verdict Twitter Trends | "తీర్పు గురించి నేను పట్టించుకోను. నేను సోదర భావాన్ని పంచుతాను" అని ఒకరు, "శాంతి నెలకొంటుందని నమ్ముతున్నాను" అని ఇంకొకరు ఇలా #hindumuslimbhaibhai హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్‌లో హైలైట్స్ ఇవే.

ఇంకా చదవండి ...

అయోధ్య అంశంపై సుప్రీం కోర్టు తీర్పు... దేశమంతా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రతీ చిన్న అంశానికి ట్విట్టర్‌లో రియాక్షన్స్ మామూలుగా ఉండవు. మరి ఇలాంటి చరిత్రాత్మకమైన తీర్పు రోజున ట్విట్టర్‌లో నెటిజన్ల స్పందన సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. ట్విట్టర్‌లో #hindumuslimbhaibhai హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు నెటిజన్లు. హిందువులు, ముస్లింలు సోదరులే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. "తీర్పు గురించి నేను పట్టించుకోను. నేను సోదర భావాన్ని పంచుతాను" అని ఒకరు, "శాంతి నెలకొంటుందని నమ్ముతున్నాను" అని ఇంకొకరు ఇలా #hindumuslimbhaibhai హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్‌లో హైలైట్స్ ఇవే.

ప్రస్తుతం #HinduMuslimBhaiBhai హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్స్‌లో ఒకటి. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో గంటగంటకు ట్వీట్స్ పెరుగుతున్నాయి.

Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ఎలా ఉన్నాయో చూడండి

ఇవి కూడా చదవండి:

Ayodhya Verdict: ఫేస్‌బుక్‌లో అయోధ్య అంశంపై అభ్యంతరకరమైన పోస్ట్... ఓ వ్యక్తి అరెస్ట్

Ayodhya: అయోధ్యపై తీర్పు వచ్చింది... అయోధ్యకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మరో కేసు ఇది

Ayodhya Verdict: అయోధ్యపై తీర్పు... గూగుల్‌లో నెటిజన్లు సెర్చ్ చేస్తున్న ప్రశ్నలివే

First published:

Tags: Ayodhya, Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Ayodhya Verdict, Twitter