కాంగోలో పట్టాలు తప్పిన రైలు.. భారత ఆర్మీ ఆఫీస్ సహా 50 మంది దుర్మరణం

ఈ ప్రమాదంలో భారత ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ గౌవర్ సోలంకి చనిపోయారు.

news18-telugu
Updated: September 12, 2019, 6:59 PM IST
కాంగోలో పట్టాలు తప్పిన రైలు.. భారత ఆర్మీ ఆఫీస్ సహా 50 మంది దుర్మరణం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 12, 2019, 6:59 PM IST
ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. టంగాయికా ప్రావిన్స్‌లో ప్రయాణికుల రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50 మంది చనిపోయారు. వంద మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ప్రమాదంలో భారత ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ గౌవర్ సోలంకి చనిపోయారు. యూఎన్ మిషన్‌లో భాగంగా కాంగోలో మిలిటరీ స్టాఫ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సోలంకి. ఆయన మృతిలో భారత్‌లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ్ సోలంకి


First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...