ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సేల్ డిసెంబర్ 26న మొదలై డిసెంబర్ 29న ముగుస్తుంది. ఈ సేల్‌లో తమ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది ఏసుస్. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు సాధిస్తున్న ఏసుస్... ఈ ఏడాది చాలా ఫోన్లు రిలీజ్ చేసింది. వాటన్నింటిపైనా ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో ఆఫర్లు ప్రకటించింది. మరి ఏ ఫోన్‌పై ఎంతెంత డిస్కౌంట్ లభించనుందో తెలుసుకోండి.

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1
ఏసుస్ జెన్‌పోన్ మ్యాక్స్ ప్రో ఎం1
ఏసుస్ నుంచి వచ్చిన బెస్ట్ ఫోన్లల్లో ఇది ఒకటి. 3జీబీ+32జీబీ ధర రూ.10,999 కాగా ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో రూ.8,999 ధరకు, 4జీబీ+64జీబీ రూ.10,999, 6జీబీ+64జీబీ రూ.12,999 ధరకు లభించనుంది. స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్ప్లే: 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ+(2160 x 1080) ఎల్సీడీ, ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636, అడ్రినో 509, 1.8 గిగాహెర్జ్, ర్యామ్: 3 జీబీ, 4 జీబీ, స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ, రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్, బ్యాటరీ: 5000 ఎంఏహెచ్, సాఫ్ట్వేర్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1, కలర్: బ్లాక్, గ్రే, సిమ్: డ్యూయెల్ సిమ్. ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ రూ.99 కే లభిస్తుంది.

(image: Asus)
ఏసుస్ జెన్‌ఫోన్ 5జెడ్
ఏసుస్ నుంచి రిలీజైన ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. ముందు, వెనక గ్లాస్ డిజైన్, ఏఐ స్క్రీన్ డిటెక్షన్‌తో డ్యుయల్ రియర్ కెమెరా, 6.2 అంగుళాలతో నాచ్ డిస్ప్లే, ఫేస్ అన్‌లాక్, రియర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయెల్ కెమెరాలతో పాటు డ్యూయెల్ 5-మ్యాగ్నెట్ స్పీకర్స్ ఈ ఫోన్ ప్రత్యేకత. క్వాల్కమ్ "క్విక్ చార్జ్" 3.0 ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్ప్లే: 6.2 అంగుళాల ఫుల్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ, 19:9 యాస్పెక్ట్ రేషియో, ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ, అడ్రినో 630 జీపీయూ, ర్యామ్: 8జీబీ, స్టోరేజ్: 256జీబీ, రియర్ కెమెరా: 12+8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్, బ్యాటరీ: 3,300 ఎంఏహెచ్, సాఫ్ట్వేర్: ఆండ్రాయిడ్ ఓరియోతో జెన్‌యూఐ 5.0 ఇంటర్ఫేస్, కలర్స్: మిడ్నైట్ బ్లూ, సిల్వర్. ఇక ధరల విషయానికొస్తే 6జీబీ+128జీబీ ధర రూ.24,999, 8జీబీ+128జీబీ ధర రూ.28,999. దీంతో పాటు రూ.2,499 విలువైన కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ రూ.399 ధరకే లభిస్తుంది.
ఏసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1
ఏసుస్ రిలీజ్ చేసిన లో బడ్జెట్ ఫోన్ ఇది. 5.45 అంగుళాలతో ఉన్న ఏసుస్ జెన్‌ఫోన్ లైట్(ఎల్1) ఫోన్‌కు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉండటం విశేషం. రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. డిస్ప్లే: 5.45 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే, ర్యామ్: 2 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ, ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430, రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్, బ్యాటరీ: 3000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, జెన్ యూజర్ ఇంటర్ఫేస్ 5.0, కలర్స్: బ్లాక్, గోల్డ్. రూ.1,000 తగ్గింపుతో రూ.4,999 ధరకే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ రూ.9 కే లభిస్తుంది.

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్(ఎం1)
ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్(ఎం1)
ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్(ఎం1)పై డిస్కౌంట్ లేకపోయినా ఎస్బీఐతో 10% తగ్గింపు లభిస్తుంది. ధర రూ.7,499. డిస్ప్లే: 5.45 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే, ర్యామ్: 3 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430, రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్, బ్యాటరీ: 4000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, జెన్ యూజర్ ఇంటర్ఫేస్ 5.0, కలర్స్: బ్లాక్, గోల్డ్. ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ రూ.9 కే లభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
ఆన్లైన్ షాపింగ్: డిస్కౌంట్ల కథేంటో తెలుసా?
కొత్త ఫోన్ కొంటారా? భారీ డిస్కౌంట్‌తో రియల్మీ యూ1
Flipkart Mobile Bonanza: ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్? తెలుసుకోండి
రైల్ టికెట్ బుక్ చేస్తున్నారా... UTS యాప్ గురించి తెలుసా?