ASUS OMG Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసుస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్... ఆఫర్లు ఇంకొన్ని గంటలే...

ASUS OMG Days Sale | ఈ సేల్‌లో ఫోన్ కొన్నవారికి ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ రూ.9 ధరకే ప్రారంభం అవుతుంది. మరి ఏఏ స్మార్ట్‌ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకోండి.

news18-telugu
Updated: April 18, 2019, 10:35 AM IST
ASUS OMG Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసుస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్... ఆఫర్లు ఇంకొన్ని గంటలే...
ASUS OMG Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసుస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్... ఆఫర్లు ఇంకొన్ని గంటలే...
news18-telugu
Updated: April 18, 2019, 10:35 AM IST
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏసుస్ నిర్వహిస్తున్న 'ఓఎంజీ డేస్' ఇవాళ ముగియనుంది. ఈ సేల్‌లో ఏసుస్ జెన్‌ఫోన్ 5 జీ, మ్యాక్స్ ప్రో ఎం1, మ్యాక్స్ ఎం2, లైట్ఎల్1 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. ఈ సేల్‌లో ఫోన్ కొన్నవారికి ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ రూ.9 ధరకే ప్రారంభం అవుతుంది. జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2, ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్2తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయి.

ASUS OMG Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసుస్ ఫోన్లపై ఆఫర్లు ఇవే...


Asus Zenfone Max Pro M1: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ప్రారంభ ధర రూ.7,999. షావోమీ, రియల్‌మీ బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చిన ఫోన్ ఇది. 3జీబీ+32జీబీ ధర రూ.7,999 కాగా 4జీబీ+64జీబీ ధర రూ.9,999. హైఎండ్ వర్షన్ కావాలంటే 6జీబీ+64జీబీ ధర రూ.11,999.

Asus Zenfone Max Pro M2: జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 హిట్టైన తర్వాత జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 రిలీజ్ చేసింది ఏసుస్. 3జీబీ+32జీబీ ధర రూ.9,999 కాగా 4జీబీ+64జీబీ ధర రూ.11,999. హైఎండ్ వర్షన్ 6జీబీ+64జీబీ ధర రూ.13,999.

Asus Zenfone Max M2: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 స్మార్ట్‌ఫోన్ రూ.500 తగ్గింపుతో లభిస్తోంది. 3జీబీ+32జీబీ ధర రూ.7,999 కాగా 4జీబీ+64జీబీ ధర రూ.8,999.



Asus Zenfone 5Z: మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇది. రూ.3,000 తగ్గింపుతో లభిస్తోంది. 6జీబీ+64జీబీ ధర రూ.21,999 కాగా 6జీబీ+128జీబీ ధర రూ.24,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+256జీబీ ధర రూ.28,999.

Zenfone Lite: తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలనుకునేవారికి జెన్‌ఫోన్ లైట్ మంచి ఛాయిస్. ధర రూ.4,999 మాత్రమే.
Loading...
Photos: రూ.83,000 కోట్ల ఎయిర్‌పోర్ట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

ఇంటర్ తర్వాత 113 కోర్సులు చేయొచ్చు... సీబీఎస్ఈ కెరీర్ గైడెన్స్

Jio Vivo Cricket Offer: వివో వీ15, వీ15 ప్రో కొంటే రూ.10,000 బెనిఫిట్స్

SBI clerk Jobs: ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...
First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...