హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio New Plans: ఎక్కువ మొబైల్ డేటా కావాలా? రోజూ 3జీబీ డేటా వచ్చే జియో ప్లాన్స్ ఇవే

Jio New Plans: ఎక్కువ మొబైల్ డేటా కావాలా? రోజూ 3జీబీ డేటా వచ్చే జియో ప్లాన్స్ ఇవే

Jio New Plans: ఎక్కువ మొబైల్ డేటా కావాలా? రోజూ 3జీబీ డేటా వచ్చే జియో ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jio New Plans: ఎక్కువ మొబైల్ డేటా కావాలా? రోజూ 3జీబీ డేటా వచ్చే జియో ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Jio New Plans | రిలయెన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌లో రోజూ 3జీబీ మొబైల్ డేటా అందించే ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఆ ప్లాన్ల వివరాలు తెలుసుకోండి.

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువగా వీడియోలు చూస్తుంటారా? మొబైల్‌లోనే సినిమాలు ఎక్కువగా చూస్తారా? మీ ఫోన్‌లో ఫైల్స్ ఎక్కువగా డౌన్‌లోడ్ చేస్తారా? అయితే మీకు ఎక్కువ 4జీ డేటా కావాల్సి ఉంటుంది. రిలయెన్స్ జియోలో రోజూ 3జీబీ డేటా అందించే ప్లాన్స్ 3 ఉన్నాయి. ఇటీవల రిలయెన్స్ జియో ఇంటర్‌కనెక్టెడ్ ఛార్జీలు-IUC తొలగించింది. 2021 జనవరి 1 డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితంగా అందిస్తోంది. దీంతో గతంలో ఉన్న రిలయెన్స్ జియో ప్లాన్స్‌లో స్వల్ప మార్పులు తప్పలేదు. మరి రిలయెన్స్ జియోలో రోజూ 3జీబీ డేటా అందించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.

Jio Rs 349 Plan: రిలయెన్స్ జియోలో రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. అంటే మొత్తం 84జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 3జీబీ డేటా పూర్తిగా వాడిన తర్వాత స్పీడ్ 60 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Smartphones under Rs 20,000: కొత్త ఫోన్ కొనాలా? రూ.20,000 లోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్స్ ఇవే... 5జీ ఫోన్ కూడా

Amazon Smart TV: ఇండియాలో స్మార్ట్‌టీవీలు లాంఛ్ చేసిన అమెజాన్... ఫీచర్స్ ఇవే

Jio Rs 401 Plan: రిలయెన్స్ జియోలో రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 6జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 90జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 3జీబీ డేటా పూర్తిగా వాడిన తర్వాత స్పీడ్ 60 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... ఇలా పొందండి

Jio Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

Jio Rs 999 Plan: రిలయెన్స్ జియోలో రూ.999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 252జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 3జీబీ డేటా పూర్తిగా వాడిన తర్వాత స్పీడ్ 60 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు.

First published:

Tags: Jio, Reliance Jio

ఉత్తమ కథలు