Home /News /technology /

ARE YOU PLANNING TO BUY AIR CONDITIONER IN THIS SUMMER KNOW ABOUT BEST ACS UNDER RS 30000 IN FLIPKART SS

AC Offers: సమ్మర్‌లో ఏసీ కొంటారా? రూ.30,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

AC Offers: సమ్మర్‌లో ఏసీ కొంటారా? రూ.30,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

AC Offers: సమ్మర్‌లో ఏసీ కొంటారా? రూ.30,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

AC Offers | వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఎయిర్ కండీషనర్ (AC) కొనాలనుకుంటున్నారా? సమ్మర్‌లో ఏసీ కొనే ఆలోచనలో ఉన్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30,000 లోపు బడ్జెట్‌లో ఏసీలపై ఆఫర్స్ ఉన్నాయి.

    ఎండలు మండిపోతున్నాయి. టెంపరేచర్ పెరిగిపోతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలపై డిస్కౌంట్ ఆఫర్స్ (AC Offers) లభిస్తున్నాయి. రూ.30,000 లోపు గోద్రెజ్, మార్‌క్యూ, బ్లూస్టార్, లాయిడ్ లాంటి బ్రాండ్స్ నుంచి ఏసీలు ఉన్నాయి. ఈ ఏసీల ధరలు తగ్గడం మాత్రమే కాదు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో, ఫెడరల్ బ్యాంక్ కార్డ్స్‌తో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మరి ఏ ఏసీ ధర ఎంత? ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? తెలుసుకోండి.

    MarQ By Flipkart 1.5 Ton 5 Star Window AC: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన సొంత బ్రాండ్ అయిన మార్‌క్యూ 1.5 టన్ 5 స్టార్ విండో ఏసీ ధర రూ.26,499. ఈ ఏసీకి 5 స్టార్ BEE రేటింగ్ 2020 ఉంది. 25 శాతం వరకు పవర్ ఆదా అవుతుంది. 150 స్క్వేర్ ఫీట్ గదికి ఈ ఏసీ సరిపోతుంది. ఆటో రీస్టార్ట్ ఆప్షన్ ఉంది. గది వాతావరణాన్ని బట్టి ఆటోమెటిక్‌గా టెంపరేచర్ అడ్జెస్ట్ చేయడానికి స్లీప్ మోడ్ ఫీచర్ కూడా ఉంది.

    Rent AC Online: సమ్మర్ కోసం ఏసీ కొంటారా? ఆన్‌లైన్‌లో అద్దెకు తీసుకోండిలా

    Blue Star 1 Ton 5 Star Window AC: బ్లూ స్టార్ 1 టన్ 5 స్టార్ విండో ఏసీ ధర రూ.28,990. ఈ ఏసీకి 5 స్టార్ BEE రేటింగ్ 2022 ఉంది. 25 శాతం వరకు పవర్ ఆదా అవుతుంది. 90 స్క్వేర్ ఫీట్ గదికి ఈ ఏసీ సరిపోతుంది. ఆటో రీస్టార్ట్ ఆప్షన్ ఉంది. ఇందులో కూడా ఆటోమెటిక్‌గా టెంపరేచర్ అడ్జెస్ట్ చేయడానికి స్లీప్ మోడ్ ఫీచర్ కూడా ఉంది.

    Lloyd 1.5 Ton 5 Star Window AC: లాయిడ్ 1.5 టన్ 5 స్టార్ విండో ఏసీ ధర రూ.29,000. ఈ ఏసీకి 5 స్టార్ BEE రేటింగ్ 2020 ఉంది. 25 శాతం వరకు పవర్ ఆదా అవుతుంది. 150 స్క్వేర్ ఫీట్ గదికి ఈ ఏసీ సరిపోతుంది. ఆటో రీస్టార్ట్ ఆప్షన్ ఉంది. ఇందులో కూడా ఆటోమెటిక్‌గా టెంపరేచర్ అడ్జెస్ట్ చేయడానికి స్లీప్ మోడ్ ఫీచర్ కూడా ఉంది.

    Godrej 1 Ton 5 Star Window AC: గోద్రెజ్ 1 టన్ 5 స్టార్ విండో ఏసీ ధర రూ.24,988. ఈ ఏసీకి 5 స్టార్ BEE రేటింగ్ 2019 ఉంది. 25 శాతం వరకు పవర్ ఆదా అవుతుంది. 90 స్క్వేర్ ఫీట్ గదికి ఈ ఏసీ సరిపోతుంది. ఆటో రీస్టార్ట్ ఆప్షన్ ఉంది.

    Air Cooler: సమ్మర్‌లో ఎయిర్ కూలర్ కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

    Hitachi 1 Ton 5 Star Window AC: హిటాచీ 1 టన్ 5 స్టార్ విండో ఏసీ ధర రూ.27,490. ఈ ఏసీకి 5 స్టార్ BEE రేటింగ్ 2021 ఉంది. 25 శాతం వరకు పవర్ ఆదా అవుతుంది. 150 స్క్వేర్ ఫీట్ గదికి ఈ ఏసీ సరిపోతుంది. ఆటో రీస్టార్ట్ ఆప్షన్ ఉంది.

    LumX 1.5 Ton 4 Star Split Inverter AC: ల్యూమక్స్ 1.5 టన్ 4 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ ధర రూ.29,500. ఈ ఏసీకి 4 స్టార్ BEE రేటింగ్ 2021 ఉంది. 20 శాతం వరకు పవర్ ఆదా అవుతుంది. 150 స్క్వేర్ ఫీట్ గదికి ఈ ఏసీ సరిపోతుంది. ఆటో రీస్టార్ట్ ఆప్షన్ ఉంది. ఇందులో కూడా స్లీప్ మోడ్ ఫీచర్ కూడా ఉంది.

    Lloyd 1.5 Ton 4 Star Window AC: లాయిడ్ 1.5 టన్ 4 స్టార్ విండో ఏసీ ధర రూ.29,990. ఈ ఏసీకి 4 స్టార్ BEE రేటింగ్ 2021 ఉంది. 20 శాతం వరకు పవర్ ఆదా అవుతుంది. 150 స్క్వేర్ ఫీట్ గదికి ఈ ఏసీ సరిపోతుంది. ఆటో రీస్టార్ట్ ఆప్షన్ ఉంది. ఇందులో కూడా స్లీప్ మోడ్ ఫీచర్ కూడా ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Summer

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు