యాపిల్ గ్యాడ్జెట్స్‌పై నెటిజన్ల సెటైర్లు

యాపిల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గ్యాడ్జెట్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు వాటిపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

news18-telugu
Updated: September 13, 2018, 11:10 AM IST
యాపిల్ గ్యాడ్జెట్స్‌పై నెటిజన్ల సెటైర్లు
Image credits: @MKBHD / Twitter
  • Share this:
సెప్టెంబర్ 12... యాపిల్ లవర్స్ మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఫోన్లతో పాటు గ్యాడ్జెట్స్‌ని యాపిల్ గ్రాండ్‌గా లాంఛ్ చేసింది ఈ రోజే. ఐఫోన్ ఎక్స్ఎస్-999 డాలర్లు, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్-1099 డాలర్లు, ఐఫోన్ ఎక్స్ఆర్-749 డాలర్లతో మూడు ఫోన్లను లాంఛ్ చేసింది. వీటితో పాటు లాంఛైన యాపిల్ వాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాచ్‌లో 4 సిరీస్ రిలీజ్ చేసింది కంపెనీ. ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటో తెలుసా..? గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కిస్తుంది. దాంతోపాటు 30 సెకన్లలో ఈసీజీ కూడా తీసుకోవచ్చు.

ఈ అద్భుతమైన ఫీచర్లు యాపిల్ లవర్స్‌ని ఆశ్చర్యపర్చాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో సెటైర్లు వినిపిస్తున్నాయి. యాపిల్ వాచ్‌తో ఇప్పుడు ఈసీజీ... 2019లో ఆంజియోప్లాస్టీ... 2020లో బైపాస్ సర్జరీ... 2021లో అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చంటూ నెటిజన్లు ట్విట్టర్‌లో జోకులు పేలుస్తున్నారు.






















 




View this post on Instagram




 

"Never like before" - Every year


A post shared by All India Bakchod (@allindiabakchod) on










 




View this post on Instagram




 

Witness it tomorrow


A post shared by All India Bakchod (@allindiabakchod) on








ఇవి కూడా చదవండి:

మూడు కొత్త ఫోన్స్ లాంఛ్ చేసిన యాపిల్

మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీలివి!

Photos: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్

పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!

పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
First published: September 13, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు