భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు!

యాపిల్ నుంచి కొత్తగా మూడు ఫోన్లు రిలీజ్ కావడంతో పాత ఫోన్ల ధరలు తగ్గాయి. ఇండియాలో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 6ఎస్ ధరలకు కోత పడింది.

news18-telugu
Updated: September 14, 2018, 3:51 PM IST
భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు!
యాపిల్ నుంచి కొత్తగా మూడు ఫోన్లు రిలీజ్ కావడంతో పాత ఫోన్ల ధరలు తగ్గాయి. ఇండియాలో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 6ఎస్ ధరలకు కోత పడింది.
  • Share this:
కొత్త ఫోన్లు లాంఛ్ అవుతున్నాయంటే యాపిల్ లవర్స్‌కు పండగే. ఎందుకంటే కొత్త ఫోన్లు కొనాలనుకునేవాళ్లు కొందరైతే... కొత్తవి రాగానే పాత ఫోన్ల ధరలు తగ్గుతాయని ఎదురుచూసేవాళ్లు ఇంకొందరు. అలా ఆలోచించేవారికి ఇది నిజంగా గుడ్‍‌ న్యూసే. యాపిల్ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. మరి ఏఏ ఫోన్లపై ఎంతెంత ధరలు తగ్గాయో తెలుసుకోండి.

ఐఫోన్ ఎక్స్ 64 జీబీ: పాత ధర రూ.95,390, కొత్త ధర రూ.91,900

ఐఫోన్ ఎక్స్ 256జీబీ: పాత ధర రూ.1,08,930, కొత్త ధర రూ.1,06,900
ఐఫోన్ 8 ప్లస్ 64 జీబీ: పాత ధర రూ.77,560, కొత్త ధర రూ.69,900
ఐఫోన్ 8 ప్లస్ 256 జీబీ: పాత ధర రూ.91,110, కొత్త ధర రూ.84,900
ఐఫోన్ 8 64 జీబీ: పాత ధర రూ.67,940, కొత్త ధర రూ.59,900
ఐఫోన్ 8 256 జీబీ: పాత ధర రూ.81,500, కొత్త ధర రూ.74,900

ఐఫోన్ 7 32 జీబీ: పాత ధర రూ.56,200, కొత్త ధర రూ.49,000
ఐఫోన్ 7 128 జీబీ: పాత ధర రూ.65,200, కొత్త ధర రూ.58,000
ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ: పాత ధర రూ.67,300, కొత్త ధర రూ.59,000
ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ: పాత ధర రూ.76,200, కొత్త ధర రూ.68,000
ఐఫోన్ 6ఎస్ ప్లస్ 32 జీబీ: పాత ధర రూ.52,240, కొత్త ధర రూ.34,900
ఐఫోన్ 6ఎస్ ప్లస్ 128 జీబీ: పాత ధర రూ.61,450, కొత్త ధర రూ.44,900
ఐఫోన్ 6ఎస్ 32 జీబీ: కొత్త ధర రూ.29,900
ఐఫోన్ 6ఎస్ 128 జీబీ: కొత్త ధర రూ.39,900
Published by: Santhosh Kumar S
First published: September 14, 2018, 3:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading