రేపే యాపిల్ ఐప్యాడ్ ప్రో లాంఛింగ్: ధరలు తెలుసా?

యాపిల్‌కు చెందిన ఏ12ఎక్స్ బయోనిక్ చిప్, 7ఎన్ఎం ప్రాసెస్, ఫేస్ ఐడీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రంట్‌లో 7 మెగాపిక్సెల్ కెమెరా, వెనుకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి.

news18-telugu
Updated: November 15, 2018, 5:38 PM IST
రేపే యాపిల్ ఐప్యాడ్ ప్రో లాంఛింగ్: ధరలు తెలుసా?
రేపే యాపిల్ ఐప్యాడ్ ప్రో లాంఛింగ్ (Image: Vishal Mathur/News18.com)
  • Share this:
టెక్ దిగ్గజం యాపిల్ అక్టోబర్ 31న న్యూయార్క్‌లో ఐప్యాడ్ ప్రో(2018)ను రెండు వేరియంట్లలో రిలీజ్ చేసింది. అవి నవంబర్ 16న ఇండియాలో అందుబాటులోకి కానున్నాయి. లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేతో ఐప్యాడ్ ప్రో ఆకట్టుకోనుంది. యాపిల్‌కు చెందిన ఏ12ఎక్స్ బయోనిక్ చిప్, 7ఎన్ఎం ప్రాసెస్, ఫేస్ ఐడీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రంట్‌లో 7 మెగాపిక్సెల్ కెమెరా, వెనుకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి. ఐప్యాడ్ ప్రో(2018) ధరలు ఇలా ఉన్నాయి.

యాపిల్ ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాలు... వైఫై మోడల్

64జీబీ-రూ.89,900
256జీబీ- రూ.103,900
512జీబీ- రూ.121,900
1టీబీ- రూ.157,900

యాపిల్ ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాలు... వైఫై+ఎల్టీఈ మోడల్64జీబీ-రూ.103,900
256జీబీ- రూ.117,900
512జీబీ- రూ.135,900
1టీబీ- రూ.171,900

యాపిల్ ఐప్యాడ్ ప్రో 11.0 అంగుళాలు... వైఫై మోడల్
64జీబీ-రూ.71,900
256జీబీ- రూ.85,900
512జీబీ- రూ.1,03,990
1టీబీ- రూ.1,39,900

యాపిల్ ఐప్యాడ్ ప్రో 11.0 అంగుళాలు... వైఫై+ఎల్టీఈ మోడల్
64జీబీ-రూ.85,900
256జీబీ- రూ.99,900
512జీబీ- రూ.1,17,900
1టీబీ- రూ.1,53,900

వీటితో పాటు యాపిల్ పెన్సిల్ 2 వేరుగా అమ్మనున్నారు. ధర సుమారు రూ.9,500 ఉండొచ్చు. స్మార్ట్ కీబోర్డ్ ఫోలియో ధర రూ.14,500.

ఇవి కూడా చదవండి:

వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్... వివో వై95

టాప్ 10 యాప్స్ ఇవే... మీ దగ్గర ఎన్ని ఉన్నాయి?

తాగుడు అలవాటు చేస్తున్న ఫేస్‌బుక్

బాత్‍‌టబ్‌ నిండా కాయిన్స్... ఐఫోన్ కొన్న రష్యన్

 
Published by: Santhosh Kumar S
First published: November 15, 2018, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading