Realme Discount: రియల్‌మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ధర రూ.9,999 మాత్రమే

Realme U1 | గతేడాది నవంబర్‌లో రియల్‌మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్లలో రిలీజ్ చేసింది రియల్‌మీ. అప్పుడు 3జీబీ+32జీబీ ధర రూ.12,499 కాగా ఇప్పుడు రూ.9,999 ధరకే కొనొచ్చు. ఇక రిలీజ్ సమయంలో 4జీబీ+64జీబీ ధర రూ.14,999 కాగా ప్రస్తుతం రూ.11,999 ధరకే కొనొచ్చు.

news18-telugu
Updated: April 3, 2019, 9:30 AM IST
Realme Discount: రియల్‌మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ధర రూ.9,999 మాత్రమే
Realme Discount: రియల్‌మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ధర రూ.9,999 మాత్రమే (Image: tech2/Omkar Patne)
news18-telugu
Updated: April 3, 2019, 9:30 AM IST
ఒప్పో సబ్‌బ్రాండ్‌గా పరిచయమైన రియల్‌మీ ఇండియాలో కొత్తకొత్త ఫోన్లు రిలీజ్ చేస్తోంది. అంతేకాదు... పాత మోడల్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. కెమెరా సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ యూ1 ఇప్పుడు భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది రియల్‌మీ. 2018 నవంబర్‌లో రియల్‌మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్లలో రిలీజ్ చేసింది రియల్‌మీ. అప్పుడు 3జీబీ+32జీబీ ధర రూ.12,499 కాగా ఇప్పుడు రూ.9,999 ధరకే కొనొచ్చు. ఇక రిలీజ్ సమయంలో 4జీబీ+64జీబీ ధర రూ.14,999 కాగా ప్రస్తుతం రూ.11,999 ధరకే కొనొచ్చు. రియల్‌మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌‌లో డ్యూయెల్ 4జీ ఎల్టీఈ, వాటర్ డ్రాప్ నాచ్, ఫాస్ట్ ఛార్జింగ్, 2.5డీ గొరిల్లా గ్లాస్, 90.8% స్క్రీన్-టు-బాడీ రేషియో లాంటి ప్రత్యేకతలున్నాయి.

Read this: Redmi Note 6 Pro Offer: రూ.399 ఈఎంఐ, జియో నుంచి 6 టీబీ డేటా... రెడ్‌మీ నోట్ 6 ప్రో ఆఫర్


రియల్‌మీ యూ1 స్పెసిఫికేషన్స్


డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2340x1080 పిక్సెల్స్
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, కలర్ ఓఎస్
కలర్స్: యాంబీషియస్ బ్లాక్, బ్రేవ్ బ్లూ, ఫీరీ గోల్డ్
ధర:
3జీబీ+32జీబీ- రూ.9,999
4జీబీ+64జీబీ-రూ.11,999

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే

ఇవి కూడా చదవండి:

Banks Merger: మూడు బ్యాంకుల విలీనం పూర్తి... కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే

YouTube: యూట్యూబ్‌ చూస్తున్నారా? ఇంటర్నెట్ డేటా ఇలా ఆదా చేయొచ్చు
First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...