AMAZON Apple Fest sale : అమేజాన్‌లో ఐఫోన్స్‌పై తగ్గింపు.. త్వరపడండి..

ఫేమస్ ఈ కామర్స్ సంస్థ అమేజాన్ యాపిల్ ఫెస్ట్ సేల్‌ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫేమస్ ఐఫోన్స్‌పై భారీగా ధరలు తగ్గించింది.. ఆ వివరాలు మీకోసం..

Amala Ravula | news18-telugu
Updated: March 23, 2019, 6:06 PM IST
AMAZON Apple Fest sale : అమేజాన్‌లో ఐఫోన్స్‌పై తగ్గింపు.. త్వరపడండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 23, 2019, 6:06 PM IST
ఫేమస్ ఈ కామర్స్ సంస్థ అమేజాన్ యాపిల్ ఫెస్ట్ సేల్‌ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫేమస్ ఐఫోన్స్‌పై భారీగా ధరలు తగ్గించింది.. ఆ వివరాలు మీకోసం..
ఐఫోన్ మొబైల్స్‌పై భారీగా ధరలు తగ్గించింది అమెజాన్ సైట్. యాపిల్ ఫెస్ట్ సేల్ అనే పేరుతో అమ్మకాలు జరుపుతూ ఐఫోన్ లవర్స్‌ని ఆనందపరుస్తోంది. ఇప్పటికే ఈ సేల్ ప్రారంభమైంది. అయితే, ఈ నెల 28 వరకు సేల్ కొనసాగనుందని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాని అమెజాన్ చెబుతోంది. మరి ఇందులో ఏయే ఫోన్స్ ఏ ధరకు లభిస్తున్నాయో చూద్దాం..
అమెజాన్ యాపిల్ ఫెస్ట్ సేల్‌ల భాగంగా ఐఫోన్ S రూ.273,999కే లభించగా.. ఐఫోన్ X రూ.73,999కే లభిస్తోంది. ఇక ఐఫోన్ XR రూ.67,999కే పొందొచ్చు. వీటి ధరలు ఇలా ఉండగా ఐఫోన్ XS Max, ఐఫోన్ XS, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8, ఐ ఫోన్ 7 ఫోన్లు కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి.

ఈ సేల్‌లో ధరలను తగ్గించడమే కాకుండా.. సేల్‌ ఉన్న ఐ ఫోన్స్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. వీటితో పాటు.. యాపిల్ ఐ ప్యాడ్, మాక్‌బుక్స్ తక్కువ ధరలకే లభిస్తున్నాయి.

First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...