AMAZON Jobs : అమెజాన్ ఇండియాలో పార్ట్‌టైమ్ జాబ్స్..
Amazon Summer Sale Offers | ప్రైమ్ మెంబర్షిప్ లేనివాళ్లకు సమ్మర్ సేల్ ఆఫర్లు మే 4 నుంచి మే 7 వరకు లభిస్తాయి. స్మార్ట్‌ఫోన్స్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్, కెమెరాలు, స్పీకర్లు, ప్రింటర్లు... ఇలా అన్ని వస్తువులపై తగ్గింపు ధరల్ని ఆఫర్ చేస్తోంది అమెజాన్.
Xiaomi Redmi 6 Pro: షావోమీ రెడ్మీ 6 ప్రో 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999 కాగా ఆఫర్ ధర రూ.9,999. ఇక 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999 కాగా ఆఫర్ ధర రూ.8,499.
Samsung Galaxy M20: ఇటీవల సాంసంగ్ నుంచి వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లపై రూ.1,000 తగ్గింది. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.10,999.
Xiaomi Mi A2: షావోమీ ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్ ధర కూడా భారీగా తగ్గింది. గతంలో ఈ ఫోన్ ధర రూ.14,000 పైనే ఉండేది. ధర తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు అమెజాన్ సమ్మర్ సేల్‌లో షావోమీ ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,999 చెల్లించి సొంతం చేసుకోవచ్చు.
Realme U1: రియల్మీ నుంచి వచ్చిన సెల్ఫీ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ రియల్మీ యూ1 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఆఫర్ ధర రూ.8,999 మాత్రమే.
Vivo V9 Pro: గతేడాది వివో లాంఛ్ చేసిన ఈ ఫోన్ ధర కూడా తగ్గింది. రూ.15,990 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ఫోన్ తక్కువ ధర ఇదే.
Honor 8X: హానర్ 8ఎక్స్ అసలు ధర రూ.14,999 కాగా ఆఫర్ ధర రూ.12,999.
OnePlus 6T: వన్‌ప్లస్ 6టీ 8జీబీ+128జీబీ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. గతంలో 40,000 పైన ఉన్న ధరను భారీగా తగ్గించి రూ.32,999 ధరకే అందిస్తోంది అమెజాన్.
Samsung Galaxy S9: గతేడాది సాంసంగ్ రిలీజ్ చేసిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ధర భారీగా తగ్గింది. రూ.39,900 ధరకే కొనొచ్చు.
ఈ స్మార్ట్ఫోన్లు కొన్నవారికి రూ.99 ధరకే డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ లభిస్తుంది. 10 శాతం అదనంగా ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.