హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఈ 11 మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్

Amazon Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఈ 11 మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్

Amazon Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఈ 11 మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్
(image: Amazon India)

Amazon Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఈ 11 మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ (image: Amazon India)

Amazon Summer Sale 2022 | స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌తో అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. బడ్జెట్, మిడ్ రేంజ్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించింది అమెజాన్. దాదాపు అన్ని మోడల్స్‌పై డిస్కౌంట్ లభిస్తోంది.

అమెజాన్ సమ్మర్ సేల్ (Amazon Summer Sale) ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మే 4న సేల్ ప్రారంభం అవుతుందని అమెజాన్ ప్రకటించింది. అయితే సేల్ ముగిసే తేదీని ప్రకటించలేదు. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలపై 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. పలు బ్యాంకు కార్డులపైనా తగ్గింపు లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), కొటక్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఉచితంగా డెలివరీ లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా ప్రొడక్ట్స్ కొనొచ్చు. షావోమీ, సాంసంగ్, ఒప్పో బ్రాండ్స్ నుంచి బడ్జెట్, మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ లభిస్తుంది. ఏ మొబైల్ ఎంత ధరకు లభిస్తుందో తెలుసుకోండి.

రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్ ఇవే...


Samsung Galaxy M33: సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499.

iQoo Z6 5G: ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999.

Redmi Note 11T 5G: రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999.

Redmi Note 11S: రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499.

Xiaomi Pad 5: రూ.4,000 డిస్కౌంట్‌తో షావోమీ ట్యాబ్లెట్ సేల్... ఆఫర్ వివరాలివే

మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఇవే...


OnePlus Nord CE 2 5G: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.22,499 ధరకే కొనొచ్చు.

Vivo V21 5G: వివో వీ21 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,990.

Oppo F21 Pro: ఒప్పో ఎఫ్ 21 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999.

Samsung Galaxy M52 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999.

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ సేల్... రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఇవే...


Mi 11X Pro: ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999.

iQoo 9 SE 5G: ఐకూ 9 ఎస్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,990 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,990.

Samsung Galaxy A52s: సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,499.

First published:

Tags: 5G Smartphone, Amazon, AMAZON INDIA, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు