Home /News /technology /

AMAZON SMARTPHONE UPGRADE SALE OFFERS HUGE DISCOUNT ON IQOO SMARTPHONE UPTO 10 THOUSAND NS

Amazonలో అదిరే ఆఫర్లు.. ఈ ఫోన్లపై రూ.10 వేల వరకు తగ్గింపు.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. తన ప్లాట్‌ఫారమ్‌లో తాజాగా స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్‌ సేల్ ను ప్రారంభించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada
    దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో సేల్ (Amazon Sale) తో వినియోగదారుల ముందుకు వచ్చింది. తన ప్లాట్‌ఫారమ్‌లో తాజాగా స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్‌ సేల్ (amazon smartphone upgrade sale) ను ప్రారంభించింది. గ్రేట్ ఫ్రీడమ్ సేల్ తర్వాత, ఇప్పుడు కస్టమర్‌లు ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. సేల్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. సేల్‌లోని అన్ని స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు తగ్గింపు ఇవ్వబడుతుంది. దీంతో పాటు బ్యాంకు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సేల్ లో RBL, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10% తగ్గింపు అందుబాటులో ఉంటుంది.

    iQOO 9Tపై ఆఫర్
    iQOO స్మార్ట్‌ఫోన్‌పై కస్టమర్లు రూ. 10,000 వరకు తగ్గింపును పొందుతున్నారు. ఈ ఫోన్ సెల్‌లో రూ.49,999కి లభిస్తుంది. ఇందులో రూ.4,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. iQOO 9T స్మార్ట్‌ఫోన్ 8GB మరియు 128GB స్టోరేజ్, 8GB RAM మరియు 256GB స్టోరేజ్ మరియు 12GB RAM మరియు 256GB స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తుంది.
    Flipkart Mobiles Bonanza Sale: ఫ్లిప్‌కార్ట్ లో మొబైల్ బోనాంజా సేల్.. ఈ రెడ్ మీ ఫోన్ పై 5 వేలకు పైగా తగ్గింపు.. ఆఫర్ వివరాలివే

    iQOO Neo 6 5G
    iQOO Neo 6 5G స్మార్ట్‌ఫోన్ రూ. 29,999కి సేల్‌లో అందుబాటులో ఉంది. ఇందులో రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.


    అదే సమయంలో, iQOO Z6 5G సెల్‌లో రూ. 14,999కి అందుబాటులో ఉంది. iQOO Z6 Pro స్మార్ట్ ఫోన్ ఈ సేల్‌లో రూ. 23,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB మరియు 128GB స్టోరేజ్, 8GB RAM మరియు 128GB స్టోరేజ్ మరియు 12GB RAM మరియు 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. iQOO Z6 Pro 5G ఆక్టా కోర్ Qualcomm SM7325 స్నాప్‌డ్రాగన్ 778G 5G (6 nm) ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Amazon, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు