Home /News /technology /

AMAZON PRIME DAY SALE 2022 FROM JUNE 23 UPTO 60 PERCENT DISCOUNTS ON SMART TVS BUY THESE RED ME SMART TV FOR RS 10000 ONLY NS

Amazon Prime Day: అమెజాన్ లో స్మార్ట్ టీవీలపై 60% వరకు తగ్గింపు.. ఈ Redmi Smart TV కేవలం రూ.10 వేలకే.. బెస్టు ఆఫర్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ఎల్లుండి నుంచి ప్రైమ్ డే సేల్ తో ఆఫర్ల జాతర మొదలు కానుంది. ఈ సేల్ లో ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆ ఆఫర్ల వివరాలు మీ కోసం..

    ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మారో భారీ సేల్ (Amazon Prime Day Sale) ను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ప్రైమ్ డే సేల్ తో కనీ వినీ ఎరగని ఆఫర్లను వినియోగదారులకు అందించనుంది అమెజాన్. ఈ సేల్ ఈ నెల 23న ప్రారంభం కానుండగా.. 24వ తేదీ వరకు రెండడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా ఎవరైనా స్మార్ట్ టీవీ (Smart TV) కొనాలని ప్లాన్ ప్లాన్ చేస్తూ ఉంటే ఈ సేల్ ను సద్వినియోగం చేసుకుంటే భారీ ఆఫర్లను అందుకోవచ్చు. ఎందుకంటే ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై ఏకంగా 60 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఇప్పటికే కొన్ని ఆఫర్లను సైతం ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ టీవీలపై అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

    Redmi 80 cm (32 inches) Android 11 Series HD Ready Smart LED TV: ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 24,999. ఈ టీవీపై ప్రస్తుతం అమెజాన్ లో 48 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైనా రూ.12,999కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. అయితే.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఈ టీవీని కేవలం రూ.10,499కే సొంతం చేసుకోవచ్చు.
    Amazon: అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో బంపర్ ఆఫర్లు.. ఈ 10 డీల్‌లు మీరు చూస్తే వెంటనే బుక్ చేస్తారు !

    Hisense 139 cm (55 inches) 4K Ultra HD Smart Certified Android LED TV: ఈ స్మార్ట్ టీవీపై సైతం అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీ అసలు ధర రూ.59,999 కాగా.. రానున్న అమెజాన్ సేల్ లో ఈ టీవీని కేవలం రూ.33,490కే సొంతం చేసుకోవచ్చు.

    Redmi 126 cm (50 inches) 4K Ultra HD Android Smart LED TV: ఈ టీవీపై సైతం అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీ అసలు ధర రూ.44,999కాగా.. ప్రస్తుతం అమెజాన్ లో రూ.29,999కి అందుబాటులో ఉంది. అయితే అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో అయితే మరో రూ.5 వేల తగ్గింపుతో అంటే రూ.25,999కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.

    OnePlus 108 cm (43 inches) Y Series 4K Ultra HD Smart Android LED TV: ఈ టీవీని సైతం భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ అసలు ధర రూ.39,999. కాగా ప్రస్తుతం అమెజాన్ లో ఈ టీవీ ఆఫర్ ఫై రూ.28,999కి అందుబాటులో ఉంది. అయితే.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో మరో రూ.2500 తగ్గింపుతో రూ.26,490కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Amazon, Amazon sale, Budget smart tv, Smart TV

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు