AMAZON GREAT REPUBLIC DAY SALE ENDS TODAY GET UP TO RS 23500 DISCOUNT ON SMARTPHONE EXCHANGE SS GH
Amazon: పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.23,500 వరకు డిస్కౌంట్... అమెజాన్‌లో ఆఫర్
Amazon: పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.23,500 వరకు డిస్కౌంట్... అమెజాన్‌లో ఆఫర్
(image: Amazon India)
Amazon Great Republic Day Sale | అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సేల్‌లో మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ (Smartphone Exchange Offer) చేస్తే రూ.23,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) నేటితో ముగియనుంది. మీరు కొత్త ఫోన్ కొనాలన్నా, పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలన్నా ఇదే మంచి సమయం. అమెజాన్ సేల్ ముగిసేలోపు ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లతో పాటు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ.23,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ ఫోన్ నుంచి ఫోన్‌కి, ఎంపిక చేసిన మోడల్‌ను బట్టి మారుతుంది. యాపిల్, శామ్సంగ్, షియోమి, వన్‌ప్లస్ వంటి టాప్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లపై లభిస్తున్న ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పరిశీలించండి.
యాపిల్ ఐఫోన్ 12
ఐఫోన్ 12 అసలు ధర రూ. 52,999 వద్ద ఉండగా.. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 14,900 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ హ్యాండ్సెట్ 6.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇది యాపిల్ A14 బయోనిక్ చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది.
ఇటీవలే లాంచ్ అయిన షియోమి 11T ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 19,900 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 5G చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీS20 FE 5G
శామ్సంగ్ గెలాక్సీ S20FE 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.14,900 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. 12MP + 8MP + 12MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
వన్‌ప్లస్ 9R 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 21,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 6.55 -అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 48MP ప్రైమరీ సెన్సార్, 16MP అల్ట్రా వైడ్, 5MP మాక్రో, 2MP మోనోక్రోమ్ సెన్సార్ వంటి క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
షియోమి 11 లైట్ NE 5G
షియోమి 11 లైట్ NE 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 19,900 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డాల్బీ విజన్ సపోర్ట్‌తో 6.55 -అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది.
వివో Y33T
వివో Y33T స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 14,900 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది 6.58- అంగుళాల FHD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది.
వన్‌ప్లస్ 9 5G
వన్‌ప్లస్ 9 5G అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 23,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ హాసెల్ బ్లాడ్ -బ్యాక్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ S21FE 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 16,900 డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ. 5,000 కూపన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో జత చేసిన ఎక్సినోస్ 2100SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.
ఐక్యూ Z5 5G
ఐక్యూ Z5 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.14,900 డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778 5G SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
ఒప్పో A74 5G
ఒప్పో A74 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.14,900 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది 6.49 -అంగుళాల FHD+ 90Hz డిస్ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 480 5G చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.